ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకోవడం సిగ్గుచేటని మంత్రి జోగి రమేష్ అన్నారు. “చంద్రబాబుకు దమ్ముంటే.. గడప గడపకు వెళ్లి డ్వాక్రా మహిళలకు ఏం చేశావో, రైతుల రుణమాఫీ చేశావా? అని అడిగుదాం” అని మంత్రి ఛాలెంజ్ చేశారు. ప్రజలకు మేలు చేశాము కాబట్టే వాళ్ళ ఇళ్ళకు వెళుతున్నామని చెప్పారు. పైరవీలు లేకుండా డబ్బులు నేరుగా ఎకౌంట్లలోకి …
Read More »బాలకృష్ణకు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్!
తండ్రి ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ ఏం చేశారని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు పెట్టడంపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జోగి రమేష్ స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో …
Read More »దావోస్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న జగన్.. నేతల ఘనస్వాగతం
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎంకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు.
Read More »చంద్రబాబు కుటిల రాజకీయంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్..!
ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజలు, వివిధ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ చంద్రబాబు దిష్టి బొమ్మలను తగలబెడుతూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇక విశాఖపై చంద్రబాబు చేయిస్తున్న విషప్రచారంపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు మండిపడుతున్నారు. అలాగే హైకోర్టుతో రాయలసీమకు ఏం ఒరుగుతుంది…రెండు జీరాక్స్ …
Read More »టీడీపీ నేత రాకతో వైసీపీకి ఎదురులేకుండా పోయింది..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున జోగి రమేష్ బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాపై ఓడిపొయారు.ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలోని కమ్మసామాజిక వర్గానికి చెందిన ఓట్లు అన్నీ టీడీపీ అభ్యర్థికి పడ్డాయి. అయితే ప్రస్తుతం టీడీపీ నుండి వైసీపీలో చేరిన వసంత కృష్ణాప్రసాద్ తో ఆ పార్టీకి …
Read More »మీకు తెలుసా… సూర్యుడిని కనిపెట్టింది చంద్రబాబే నంట
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డావోస్ గురించి చెప్పిన మాటలపై వైసీపీ నాయకులు ఎద్దేవ చేశారు.చంద్రబాబు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్‌లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యంగ్యంగా అన్నారు. దావోస్ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు …
Read More »