ప్రముఖ యాంకర్ ఝాన్సీ, జోగినాయుడు ప్రేమించి పెళ్లి చేసుకుని అనంతరం విడిపోయిన విషయం తెలిసిందే. ఝాన్సీ .. జోగినాయుడు ఇద్దరూ కూడా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ తరువాత వెండితెరకి వెళ్లినవారే. కెరియర్ ఆరంభంలో వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ, ఆ తరువాత కాలంలో విడిపోయారు. అయితే వారెందుకు విడిపోయారన్నది మాత్రం అతి కొద్ది మందికే తెలుసు. తాజా ఇంటర్వ్యూలో జోగినాయుడు మాట్లాడుతూ, ఆ విషయాలను గురించి ప్రస్తావించాడు.”ఝాన్సీ …
Read More »యాంకర్ మొదటి భర్తకు రెండవ వివాహం..!
తెలుగు టీవీ యాంకర్ మొదటి భర్త ..వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు రెండవ వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. తొలుత ఓ యాంకర్ ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు విడిపోయారు. దీంతో తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను రెండవ వివాహం చేసుకున్నారు.
Read More »