Home / Tag Archives: jobs (page 9)

Tag Archives: jobs

టెన్త్ పాస్ అయ్యారా..అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసం..!

టెన్త్ పాస్ అయినవారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి ఎందుకంటే 2020 సంవత్సరానికి గాను ఇండియన్ నేవీలో 400 సెయిలర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నవంబర్ 23నుంచి దరఖాస్తు పక్రియ ప్రారంభం కాగా 28ని ముగియనుంది. దీనికి సంబంధించి టెన్త్ పాస్ అయినవారు అర్హులు. మరియు పెళ్ళికాని యువకులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు చేసుకునేవారు ఈ ఆన్ లైన్ ద్వారా ఆఫీసియల్ వెబ్ సైట్ …

Read More »

ఇదంతా చేయాలని ఆరోజే అనుకున్నాను.. జగన్ భావోద్వేగం..!

ఉపాధికోసం గుజ‌రాత్‌కు వెళ్లే మ‌త్స్య‌కారుల కుటుంబాల‌ను చూస్తే తనకు బాధేసింద‌ని తెలిపారు. వేటకోసం వెళ్లి ప్రమాదాల్లో మ‌రణించే గంగ‌పుత్రుల క‌న్నీళ్లు తుడ‌వాల‌ని ఆరోజు పడయాత్రలోనే అనుకున్నాన‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాల‌కు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌లకు పెంచిన విష‌యాన్ని గుర్తుచేశారు. వేట నిషేధ స‌మ‌యంలో గ‌తప్ర‌భుత్వం ఇచ్చే రూ.4వేల భృతిని రూ. 10వేల‌కు పెంచ‌డంతోపాటుగా వీలైనంత …

Read More »

గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థ అందించండి

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ పలు సూచనలు చేశారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లు, వాలంటీర్ల వ్యవస్థ అనేది  చాలా ముఖ్యం అన్నారు.ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుందని,గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలో సమాచార సాంకేతిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండాలన్నారు.రేషన్‌ కార్డు, పెన్షన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియింబర్స్‌ మెంట్‌కార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే జారీచేస్తాయని,ఈ కార్డులు అక్కడే ప్రింట్‌ …

Read More »

సమగ్ర శిక్ష అభియాన్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎస్ఎస్ఏలో తాత్కాలిక,కాంట్రాక్ట్ పద్ధతుల్లో మొత్తం 383 పోస్టుల భర్తీకి నిన్న బుధవారం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులల్లో మేనేజ్మెంట్ ఇన్ఫ్ ర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) ఎంఆర్సీలో కోఆర్డినేటర్లు పోస్టులు 144, డీఈవో,డీపీవో,ఎస్ఎస్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 138, సిస్టం అనలిస్టులు12,అసిస్టెంట్ …

Read More »

విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మీకులు…!

తెలంగాణ ముఖ్యమంత్రి శనివారం నాడు క్యాబినెట్ సమావేశంలో భాగంగా మీడియా సమావేశంలో ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంగళవారం అర్థరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలని కోరారు. ఈమేరకు సమ్మె విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. అంతేకాకుండా విధుల్లోకి చేరిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన పిలుపు మేరకు ఒక్కోకరుగా ఆర్టీసీ కార్మికులు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా డిపోల్లో రిపోర్టు చేయడానికి వచ్చే కార్మికులను …

Read More »

ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్…పీఎఫ్ కు కొత్త రూల్..?

ప్రైవేట్ రంగంలోకి వారికి ఓ గుడ్ న్యూస్‌. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఉద్యోగుల సౌకర్యార్థం శుక్రవారం రెండు కొత్త సదుపాయాలను ప్రకటించింది. ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఇకపై నేరుగా యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌ (యూఏఎన్‌)ను నమోదు చేసుకోవచ్చు. ప్రస్తతం ఉద్యోగులు తాము పని చేసే సంస్థల ద్వారా దీన్ని నమోదు చేసుకోవాల్సి ఉంది. ఉద్యోగాలు మారిన సందర్భాల్లో పీఎఫ్‌ బదిలీ దరఖాస్తు కోసం ఆయా సంస్థలపై …

Read More »

ఏపీలో పోలీసు కొలువుల జాతర

ఏపీలో కొలువుల జాతర మొదలు కానున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరోసారి పోలీసు కొలువుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగా మొత్తం 11,356 కానిస్టేబుల్,340 ఎస్ ఐ పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వాలని పోలీసు నియామక మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఉన్న పోలీసులకు వారాంతపు సెలవులు అమలుల్లో ఉండటంతో సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి …

Read More »

తెలంగాణలో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లుగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న సంగతి విదితమే. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో ఉపాధ్యాయ ,ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనలు సిద్ధమయ్యాయి. కొత్త జోనల్ విధానం మేరకు వచ్చిన 2200 పోస్టుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా మరో ఆరు వందలకు పైగా పోస్టులు …

Read More »

4,085 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. పదవ తరగతి లేదా ఐటీఐ చదివి ఉన్న వారికి ఇదోక గొప్ప అవకాశం.. మొత్తం నలబై ఒక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉన్న 4,085 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఐటీఐ విభాగంలో 3,120 పోస్టులు,నాన్ ఐటీఐ విభాగంలో 1,595 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధమైంది. నాన్ ఐటీఐ విభాగ పోస్టులకు పదవ తరగతి(యాబై శాతం మార్కులు,గణితం/సైన్స్ …

Read More »

ఏపీలో 28,844 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన సంగతి విధితమే. తాజాగా మరో 28,844 ఉద్యోగాల భర్తీకు రేపు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల భర్తీ చేసిన గ్రామ/వార్డు వాలంటీరీ పోస్టులల్లో చేరకపోవడం వలన.. చేరినాక విడిచిపెట్టడం వలన ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat