తెలంగాణ రాష్ట్ర గురుకులాలకు సంబంధించిన మొత్తం 1900పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చర్యలను తీసుకోవడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పలు కేటగిరీల్లోని మొత్తం పంతొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమయింది. ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్ 1071పోస్టులతో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్,లైబ్రేరియన్ ,క్రాప్ట్ ,స్టాఫ్ నర్స్ సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ప్రస్తుత …
Read More »నిరుద్యోగులకు ఆర్బీఐ శుభవార్త
దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్బీఐ శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని ఆర్బీఐ తీసుకోచ్చింది. దీని ద్వారా నిరుద్యోగులు ఏటీఎంను నెలకొల్పవచ్చు. ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే బిజీగా ఉన్న మార్కెట్లో ఇరవై ఐదు నుండి ముప్పై చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆ తర్వాత బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎంను అందిస్తాయి. మీరు ఏర్పాటు చేసిన ఏటీఎంల ద్వారా ఎన్ని …
Read More »నిరుద్యోగులకు శుభవార్త..కొలువుల జాతరే జాతర !
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలందాయి. వీటిలో పోలీసు శాఖలోని సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం దాదాపుగా 11వేల పోస్టులున్నాయి. అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్‌మెన్, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్, వార్డరు, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు సంబంధించి 4 వేల …
Read More »నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు. ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు. అయితే ఈ …
Read More »టెన్త్ పాస్ అయ్యారా..? అయితే ఈ శుభవార్త మీకోసమే !
టెన్త్ పాస్ అయ్యి పెద్ద చదువు చదవలేని వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే వారికి డీఆర్డీఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్డీఓ సంబంధించి 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాస్ అయిన తరువాత ఐటీఐలో సంబధిత ట్రేడ్ వారు మరియు 18-25 సంవత్సరాలు వారు దీనికి అర్హులు. డిసెంబర్ 23నుండి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా …
Read More »నిరుద్యోగులకు శుభవార్త..తొలి వారంలోనే క్యాలెండర్ విడుదల !
ఇది నిజంగా నిరుద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వారికి ఆశలు కల్పించి చివరికి గాలికి వదిలేసారు. కాని జగన్ వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నేర్వేరుస్తున్నారు. ఈ మేరకు నిరుద్యోగులకు ఇప్పటికే న్యాయం చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. ఈ మేరకు జనవరి మొదటి వారంలోనే క్యాలెండర్-2020 ను …
Read More »టీఎస్పీఎస్సీ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో శుభవార్తను తెలిపింది. రాష్ట్ర అటవీ శాఖలో ఇప్పటివరకు మొత్తం 875మంది అభ్యర్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల్లో చేరారు అని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. మొత్తం 1,313పోస్టులకు గాను 1,282మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్నారు. 83మంది ఉద్యోగాల్లో చేరి తర్వాత రాజీనామా చేశారు. 174మంది ఉద్యోగాల్లో చేరలేదు అని చెప్పారు. మరో 150మంది ఉద్యోగాలను వదులుకోవడంతో మొత్తం 324పోస్టులు మిగిలాయి. వీటిని …
Read More »యువత ఉద్యోగాల విషయంలో కూడా అడ్డుపడుతున్నావ్..ఇక మారవా బాబూ?
2014 అధికారంలోకి వచ్చాయక నిరుద్యోగుల కల నెరవేరుతుందని ఎంతో ఆశపడ్డారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమని చెప్పి అందరిని నమ్మించిన బాబు చివరికి గెలిచాక అందరిని నట్టేట ముంచేసాడు. దాంతో రాష్ట్రంలో యువత మొత్తం చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. జగన్ నమ్మి ఓట్లు వేసినందుకు నిరుద్యోగ యువతకు సరైన న్యాయం చేస్తున్నారు జగన్. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …
Read More »తెలంగాణలో ఉద్యోగాల జాతర
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే వైద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న మొత్తం పన్నెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. వైద్య ఖర్చుల నుంచి రాష్ట్రంలో పేదవార్ని ఆదుకునేందుకు సర్కారు ఉచిత వైద్యసేవల కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం …
Read More »నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపిన సీఎం జగన్
భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి తీసుకునే విధంగా సీఎం జగన్ నిరుద్యోగులు విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు ఓవైపు గ్రామ వాలంటీర్ గ్రామాల్లో ఉన్న యువకులకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా.. ఉద్యోగాలు కల్పించి తమ అ గ్రామస్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చారు అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన గ్రామ సచివాలయం ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారు. అయితే తాజాగా.. ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ (ఏపీసీవోఎస్) …
Read More »