ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చెప్పే మాట గత మూడున్నర ఏండ్లుగా లక్ష ఉద్యోగాలను కల్పించాం ..వచ్చే ఎన్నికల నాటికి మరో లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం అని మీడియా ముందు అరిగిపోయిన రికార్డులా చెబుతుంటారు .అయితే అస్పైరింగ్ మైండ్స్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ …
Read More »ఏపీలో దారుణం…ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్.. బీటెక్..నిరుద్యోగులు సూసైడ్
‘అమ్మా నాన్నా.. అవ్వా.. తాతా.. నేను ఇలా చేయడం తప్పే.. అయితే నాకు వేరే దారి కన్పించలేదు.. జీవితం మీద విరక్తి వచ్చింది.. ఇలా మీకు తెలీకుండా వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇలా వెళ్లిపోవడానికి కారణం నాకు జాబు రాకపోవడమే..’ – వడ్డె నవీన్ అనే నిరుద్యోగి సూసైడ్‌నోట్ ‘ఎమ్మెస్సీ బీఈడీ చేశాను.. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను.. కుటుంబం గడవడం కష్టమవుతోంది.. ఇంకా ఉద్యోగం రాలేదా.. …
Read More »ఇన్ఫోసిస్‌లో ఆరు వేల ఉద్యోగాలు!
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిక్కా రాజీనామా, శేషసాయి లేఖ తదితర వివాదాలు కార్పొరేట్ రంగంలో చర్చకు దారితీశాయి. ఇవన్నీ సంస్థ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపవని చెబుతోంది ఇన్ఫోసిస్. వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. మరోపక్క ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలు ఉన్నా, యూఎస్, యూరోపియన్ …
Read More »రైల్వేలో కొలువుల జాతర 2,25,823 పోస్టులు..
దేశంలోని అతిపెద్ద రంగమైన భారత రైల్వేశాఖలో కొలువుల జాతర మొదలైంది. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) విభాగంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 2లక్షల25వేల823 ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రైల్వే శాఖలో అవసరమున్న సిబ్బంది వివరాలను సేకరించి.. మొత్తం భర్తీ చేసేందుకు కేంద్రప్రభుత్వం సంసిద్ధతతో ఉంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక …
Read More »