Home / Tag Archives: jobs (page 16)

Tag Archives: jobs

62,907 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ..

ప్రస్తుతం డిగ్రీ పీజీ చదివిన కానీ ఉద్యోగం దొరకడం కష్టమవుతున్న రోజులివి.అలాంటిది ఏకంగా పదోతరగతి అర్హతతో సర్కారు నౌకరి దొరికితే అంతకంటే ఏముంది కదా .అలాంటి వాళ్ళ గురించి ఈ వార్త .అసలు విషయానికి వస్తే దేశ రైల్వే సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం అరవై రెండు వేల తొమ్మిది వందల ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలన్నీ గ్రూపు డీ పరిధిలో ఉద్యోగాలు.వీటిన్నటికి …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..14వేల పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ..

తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిరుద్యోగ యువత కోసం ప్రయివేట్ ,ప్రభుత్వ రంగాల్లో పలు ఉద్యోగావకాశాలను కల్పిస్తూ యువత బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకి …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త. 18 వేల పోస్టుల భర్తీ…

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు తీపి క‌బురు అందించింది. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాలలో పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణ పనులను పరిశీలించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా …

Read More »

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ …

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించనున్నారు .ఇప్పటికే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అర్ధరాత్రి 12 .01 గంటలకు రైతన్నలకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ప్రకటించి వారిజీవితాల్లో వెలుగులు నింపబోతున్న సీఎం కేసీఆర్ కొత్త ఏడాది కానుకగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వార ముప్పై …

Read More »

2019లో టీడీపీని గెలిపిస్తే 15 లక్షల ఉద్యోగాలా…?

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏన్ని హామీలు ఇచ్చాడో అందరికి తెలిసిందే…అందులో ఒకటి నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఒక్కరికి కూడ ఇవ్వలేదు. గడిచిన రోజుల్లో ఇవ్వలేదుగాని ఇంక ఒకటిన్నర సంవత్సరంలో 15 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తాడో ఆయనకే తెలియాలి మరి. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వచ్చే మూడేళ్లలో పదిహేను …

Read More »

తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు ..

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు శుభవార్త ..ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్ర సర్కారు నేతృత్వంలో పనిచేసే పోస్టల్ లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆ సంస్థముందుకొచ్చింది .అందులో భాగంగా రాష్ట్రంలోని ఖమ్మం డివిజన్ పరిధిలో ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది .ఆ వివరాలు ఇలా ఉన్నాయి . పోస్టు -గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్ ,బీపిఎం ,జీడీఎస్ ఎంసీ ) జీడీఎస్ …

Read More »

ఒక ఏడాదిన్నర ఓపికపట్టండి.. ల‌క్షా 42 వేల ఉద్యోగాలు నేను ఇస్తా

ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేప‌ట్టిన‌ పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాద‌య‌త్రలో జ‌నం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో చేపట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నాల్గోవ రోజు క‌డ‌ప జిల్లాలో సాగుతోంది. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని చెప్పుకుని …

Read More »

10 లక్షల రైల్వే ఉద్యోగాలు

వచ్చే ఐదేళ్లలో 150 బిలియన్ల డాలర్ల పెట్టుబడితో 10 లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైల్వేను సరికొత్త పంథాలో నడిపిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఒక్క రైల్వేశాఖలోనే రూ.9.75లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. వీటి ద్వారా 10లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనకు 2015లో …

Read More »

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ -ఆర్బీఐ నుండి భారీ నోటిపికేషన్ ..

మన దేశంలో యావత్తు  బ్యాంకింగ్‌ రంగ కార్యకలాపాలను నియంత్రించే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న  అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామకం కోసం ఈ ప్రకటనను జారీ చేసింది. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత చాలు. ఎంపిక విధానం ఎంపిక విధానంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌, …

Read More »

తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ తేదీలు ఖరారు ..?

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటిది టీచర్స్ రిక్రూట్మెంట్ .గత మూడున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువత కలలు పండేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ తీపి కబురును అందజేయనున్నది అని సమాచారం . అందులో భాగంగా టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిపికేషన్ ఈ నెల 21 న లేదా 22 జారీచేయాలని ఆలోచిస్తుంది అని సమాచారం .ఇందులో భాగంగా నోటిపికేషన్ లో ఎలాంటి న్యాయపరమైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat