Home / Tag Archives: jobs (page 12)

Tag Archives: jobs

నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు చంద్రబాబు…విజయసాయి రెడ్డి ఫైర్ !

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించిన విషయం తెలిసిందే. అప్పటి అధికార పార్టీ టీడీపీ ని దారుణంగా ఓడించారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి, రైతులను ఆశపెట్టి చివరకు  గెలిచిన తరువాత వారిని నట్టేటిలో ముంచేశారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ ఒక్క పని కూడా సక్రమంగా నిర్వతించలేకపోయారు. ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారు. ఇదేంటయ్య …

Read More »

పారదర్శకంగా ఉద్యోగాలిస్తాం.. హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపుకార్డు ఉండాలి.. జాగ్రత్తగా

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సచివాలయ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఉద్యోగాలకోసం దళారులను నమ్మొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 5114 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షకు వచ్చేవారు హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని తెలిపారు. ఓఎంఆర్‌ షీట్లను జిల్లాలకు తరలిస్తామని, ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణ …

Read More »

17-23ఏళ్ళ యువకులకు శుభవార్త

తెలంగాణలోని పదిహేడు ఏళ్ల నుండి ఇరవై మూడు ఏళ్ళ వయస్సున్న యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న పదిహేడు నుండి ఇరవై మూడేళ్లు ఉండి .. దేశానికి సేవ చేయాలనుకునేవారికిది సువర్ణావకాశం. ఇందులో భాగంగా యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించబోతుంది. అక్టోబర్ ఏడో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు కరీంనగర్ కేంద్రంగా ఈ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ ర్యాలీలో రాష్ట్రంలోని …

Read More »

సీఎం జగన్‌ కీలక నిర్ణయం..తీవ్ర ఆందోళనలో చంద్రబాబు…!

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలు కాకముందే…46 ఏళ్ల జగన్ తీసుకున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు నోట మాట రాకుండా చేస్తున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను ఇటీవల మొత్తం 4 లక్షల గ్రామవాలంటీర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలపైనే చర్చ …

Read More »

నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.

సర్కారు నౌకరికోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాప్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో సివిల్ ,ఎలక్ట్రికల్ ,మెకానికల్ ఇంజనీర్ పోస్టులను ఎస్ఎస్ఎసీ భర్తీ చేయనున్నది. సంబంధిత బ్రాంచ్ ల్లో డిప్లోమో చేసిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు పదమూడో తారీఖు …

Read More »

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు హెచ్చరిక..

ఐదంకెల జీతం.. వారంలో రెండు రోజులు సెలవులు.. వీకెండ్ పార్టీలు.. పబ్బులు..దావత్తులు ఇలా సాగుతుంది ఎక్కడైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా హెచ్చరికలాంటిదే. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంలేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనిలో సగటున ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులల్లో …

Read More »

జగన్‌ నిర్ణయంపై రెచ్చిపోతున్న జాతీయ మీడియా…ముందు ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి…!

ఏపీ సీఎంగా పదవి చేపట్టిన 50 రోజుల్లోనే పాలనలో పలు సంచలనాత్మక నిర్ణయాలు, విప్లవాత్మక సంస్కరణలతో దూసుకువెళ్లడం జాతీయ మీడియా జీర్ణించుకోలేకపోతుందా…జగన్ నిర్ణయాలపై అప్పుడే బురద జల్లుతున్నాయా అంటే…తాజాగా జాతీయ మీడియా ఛానళ్ల కథనాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఏపీలోని పరిశ్రమల్లో స్థానికులకే 75 % ఉద్యోగాలు కల్పించేందుకు ఒక బిల్లును తీసుకువచ్చారు. తాజాగా ఆ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. …

Read More »

పరిపాలనలో విప్లవాత్మక మార్పుల కోసమే 4లక్షల ఉద్యోగాలు

ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో విప్లవాత్మక మార్పులకు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా 1,33,494 శాశ్వత ఉద్యోగాలు రానున్నాయని, వలంటీర్లతో కలిపి మొత్తం 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని జగన్‌ ఆదివారం ట్విటర్‌లో తెలిపారు. తెలుగురాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డని జగన్ స్పష్టం చేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ …

Read More »

మంత్రివర్గంలో జగన్ ఎటువంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.?

ఏపీ ప్రభుత్వం మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం.. భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవ్వరూ టాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ …

Read More »

ఏపీలో ఒకే విడతలో 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాలు..!

ఆంధ్రప్రదేశ్  చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్‌ జగన్‌ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat