Home / Tag Archives: job

Tag Archives: job

ఒక్కడికే 2 ప్రభుత్వ ఉద్యోగాలు.. రిటైర్‌మెంట్‌లో షాక్‌!

ఓ వ్యక్తి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేశాడు. అంతే కాకండా ఆ రెండు చోట్లా రిటైర్ అయ్యాడు కూడా. కనీసం పక్కనున్న వ్యక్తికి తెలీకుండా, ఎవరకీ అనుమానం రాకుండా ఇన్నేళ్లు పని చేసిన వ్యక్తి తాజాగా పెన్షన్‌ కోసం వెళ్లి దొరికిపోయాడు. హనుమకొండ జిల్లా కిషన్‌పురాకు చెందిన ఎస్‌కే సర్వర్ రెండు వేరువేరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకొని.. ఒకదాన్ని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో, మరొకటి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో …

Read More »

భారీ శాలరీతో కొత్త ఉద్యోగంలో చేరిన ఓ యువతికి భారీ షాక్

అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరానికి చెందిన లెక్సీ లార్సన్ గతంలో అకౌంటెంట్‌గా పనిచేసేది. ఇటీవలే ఆమె టెక్నికల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన జాబ్‌లో చేరింది. తనకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో వివరిస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. తన శాలరీ, ఇతర వివరాలు కూడా వెల్లడించింది. ఒకప్పుడు 70 వేల డాలర్లు సంపాదించే తనకు ప్రస్తుతం 90 వేల డాలర్లు వస్తోందని పేర్కొంది. ఈ వీడియో …

Read More »

నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. 1,663 ఉద్యోగాల ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఇంజినీరింగ్‌విభాగానికి చెందినవే 1,522 ఉన్నాయి. ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ శాఖల్లోని ఇంజినీరింగ్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇరిగేషన్‌లో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ, 212 జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, 95 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం …

Read More »

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

టీచర్ల నియామకానికి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్ష నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్‌ చేసింది. టెట్‌ నిర్వహణకు ప్రభుత్వ పర్మిషన్‌ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్‌ 16 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్‌ 12న టెట్‌ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు.  ఇటీవల సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన …

Read More »

ఏపీ పాలిసెట్‌-2021 తేదీ ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ పరీక్ష (ఏపీ పాలిసెట్‌-2021)ను సెప్టెంబర్‌ 1వ తేదీన నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 380 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పాలిసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. కొవిడ్‌ దృష్ట్యా అవసరమైతే దరఖాస్తు గడువును పొడిగిస్తామని …

Read More »

ఉద్యోగం కావాలని ట్వీట్ చేసిన జాతి రత్నాలు “హీరో”

స్క్రీన్ రైటర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. చిన్న చిన్న పాత్రల చేస్తూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మారాడు. ఇక రీసెంట్‌గా జాతి ర‌త్నాలు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించాడు. ప్రేక్ష‌కులు, సినీ సెల‌బ్రిటీలు,రాజ‌కీయ నాయ‌కులు కూడా ఈ సినిమాకి ఫిదా అయ్యారు. అయితే న‌వీన్ న‌టుడిగానే కాకుండా మాన‌వ‌తా వాదిగాను నిరూపించుకుంటున్నాడు. క‌రోనా కార‌ణంగా ఎంద‌రో ఉద్యోగాలు కోల్పోయారు. పొట్ట‌కూటి కోసం బండ్ల‌పై …

Read More »

నిరుద్యోగులకు ఎస్బీఐ శుభవార్త

నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ) 444 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 13లోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి దరఖాస్తులు చేయొచ్చని సూచించింది. దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యుమ్‌, గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగార్థులు ఎలాంటి పరీక్ష రాయనవసరం లేదు. ఎస్‌బీఐ కమిటీ అభ్యర్థులను …

Read More »

అతన్ని మారిస్తే డేంజర్ జోన్ లోకి టీమిండియా..

టీమిండియా ప్రధాన కోచ్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఇంక కొనసాగడం కష్టమేనని, కాని జట్టుకు ఆయనే కోచ్ గా కొనసాగితే కోహ్లి సేన విజయాలు సాధిస్తుందని కొత్త కోచ్ వస్తే  టీమ్ డీలా పడుతుందని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రవిశాస్త్రి-కోహ్లి కాంబినేషన్ లో భారత్ జట్టు ఎన్నో విజయాలు సాధించిందని, ఇలాంటి సమయంలో …

Read More »

సుబ్రహ్మణ్యం కుమార్తె సింధుకు జగన్ ఇచ్చిన ఉద్యోగం తెలిస్తే శభాష్ అనాల్సిందే.. తమకోసం త్యాగం చేసినవారికి వైఎస్ కుటుంబం గుర్తు

తమకోసం త్యాగాలు చేసినవారిని, తమకోసం ఇబ్బందులు పడ్డవారిని, తమకోసం నిరీక్షించినవారికి న్యాయం చేయడంలో వైఎస్ కుటుంబం తర్వాతే ఎవరైనా.. తాజాగా ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కూడా అదే చేసారు. మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఎఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు సుబ్రహ్మణ్యంకు డిప్యూటీ కలెక్టర్ గా గ్రూప్ వన్ సర్వీసు ఉద్యోగం ఇచ్చారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు …

Read More »

ఆనాడు రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి పనిలో పెట్టుకున్న రేష్మి..కారణం తెలుసా..!

ఈటీవీలో ప్రాసారమయ్యో జబర్ధస్త్ ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్న రేష్మి.. వెండితెరపై కూడ ఓ వెలుగు వెలుగుతుంది. గుంటూర్ టాకీన్ అనే చిత్రంలో గ్లామర్‌ లుక్ లో కనిపించి సందడి చేసిన ఈ హాట్ బ్యూటీ తన తదుపరి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంది. కొంచెం పేరు తేచ్చుకోగానే, ప్రోగ్రామ్స్ కి ముఖ్య అతిదిగా పిలుస్తూ ఉంటారు. see also..21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..! అలానే రేష్మీని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat