తెలంగాణలో కమలం పార్టీ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది…హైకమాండ్ తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు విస్తుపోతున్నారు..బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీకి మాంచి ఊపు వచ్చిన విషయం వాస్తవం..దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది..అయితే హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా.. ఓ దశలో బండి నాయకత్వంల బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కాషాయ …
Read More »కేసీఆర్‌ను కించపరుస్తూ స్కిట్.. బీజేపీ నేతలు అరెస్ట్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జూన్ 2న నాగోల్ బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభను నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఓ స్కిట్ వేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయగా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి …
Read More »