ప్రముఖ టెలికాం సంస్థ జియో దెబ్బకు అన్ని నెట్వర్కుల పరిస్థితి దారుణంగా మారింది.అయితే కొన్ని నెట్వర్కులు మాత్రం వాటి ఉనికిని కాపాడుకునేందుకు అఫర్లపై ఆఫర్లు పోటీ పడి ప్రకటిస్తున్నా యి .ఈ క్రమంలో జియోకు పోటీగా రూ.109కు నూతన ప్లాన్‌ను ఐడియా లాంచ్ చేసింది.ఈ ఆఫర్ ప్రకారం ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. …
Read More »లవర్స్ డే రోజున శుభవార్త చెప్పిన జియో..!
ప్రముఖ రిలియన్స్ జియో సంస్థ ప్రేమికుల రోజు శుభవార్త తెలిపింది.ఇప్పటికే అఫర్లపై ఆఫర్లు ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తున్న జియో..ఇప్పుడు కొత్తగా ‘కై’ ఓఎస్‌తో పనిచేసే ఫేస్‌బుక్ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఈ రోజు నుండి జియో యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.ట్రాన్స్‌ఫార్మేషనల్ టెక్నాలజీతో తీసుకొచ్చిన జియో ఫోన్ ప్రపంచంలోనే అతి చవకైన ఫీచర్ ఫోన్. ఈ ఫోన్‌ను విడుదల చేయడం ద్వారా దేశంలోని 2జీ …
Read More »జియో మరో బంఫర్ ఆఫర్
జియో ఆఫర్ అమలులోకి వచ్చినప్పటి నుండి సంచలనాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం జియో ఆఫర్ దెబ్బకి మిగిలిన కంపెనీలు అన్ని కిందికి దిగి వచ్చాయి, ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ వారు కొత్త కొత్త ఆఫర్స్ ని ప్రకటిస్తున్నారు. కానీ ఆ ఆఫర్స్ ఏమాత్రం జియో ఆఫర్ దగ్గరికి రాలేకపోతున్నాయి. ఒకటి తరువాత ఒకటి విడుదుల చేస్తునే ఉన్నారు. తాజాగా రిలయన్స్ జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్లపై ఉచిత కాల్స్ …
Read More »జియోకి ధీటుగా ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ..
ఇండియా టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన జియోకు పోటిగా ప్రముఖ టెలికాం దిగ్గజం అయిన ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రవేశపెట్టింది .జియో కేవలం తొంబై తొమ్మిది రూపాయల రీచార్జ్ తో పద్నాలుగు రోజుల వ్యాలిడిటీతో 2.1 జీబీ డేటా ఆఫర్ ను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .తాజాగా ఎయిర్టెల్ జియోకి ధీటుగా ఐదు రూపాయలు తగ్గించి కేవలం తొంబై మూడు రూపాయలకే రీచార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.దీని ద్వారా …
Read More »కేవలం రూ.179తో అన్ లిమిటెడ్ కాల్స్… ఎన్ని రోజులు తెలుసా..?
జియో పోటీని తట్టుకునేందుకు ఐడియా సెల్యులర్ మరో కొత్త ఆఫర్‌తో వినియోగదారులకు ముందుకు వచ్చింది. కేవలం రూ.179తో రీఛార్జి చేసుకుంటే అపరిమిత లోకల్ కాల్స్, 1జీబీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. 28రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఐడియా నిర్వాహకులు వెల్లడించారు. ఐడియా వినియోగదారులు మైఐడియా యాప్ నుంచి రీఛార్జి చేసుకుంటే అదనంగా మరో 1జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. వాయిస్ కాల్స్‌ను ఎక్కువగా చేసుకునే ప్రీపెయిడ్ చందాదారులను దృష్టిలో …
Read More »జియో ఫోన్ కేవలం …700 రూపాయలు..
రూ.1500 రీఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్‌తో రిలయన్స్ జియో తన స్మార్ట్ ఫీచర్ ఫోన్‌ను డెలివరీ చేయడం ప్రారంభించింది. తొలి దశలో బుక్ అయిన 6 మిలియన్ యూనిట్లను కంపెనీ తన కస్టమర్ల చేతికి అందిస్తోంది. దశల వారీగా అందిస్తున్న ఈ ఫోన్‌పై ఇప్పటికే డెలివరీ లేటు అయిందంటూ ట్విట్టర్‌లో నిరాశవ్యక్తమవుతూ ఉంది. తాజాగా ఓ కస్టమర్ చేసిన ట్వీట్ మరింత ఆసక్తి రేపుతోంది. ఈ ఫోన్‌ను పొందిన కొందరు ఆన్‌లైన్ …
Read More »ఎయిర్‌టెల్ ఈ ఆఫర్ తో జియోకే షాక్…
భారత టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడా అదే స్థాయిలో ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరో ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇప్పటికే జియోకి పోటీగా పలు ఆఫర్లు ప్రవేశపెట్టిన …
Read More »జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది …?
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా మారింది. అయితే ఫోన్ లవర్స్ ముందే భయపడినట్టుగానే ఇందులో పాపులర్ మెసేజింగ్ యాప్‌లు ఫేస్‌బుక్, వాట్సాప్ లేవని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.తాజా నివేదికల ప్రకారం రేపటి(సెప్టెంబర్ 24) నుంచి కస్టమర్ల చేతికి అందనున్న జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ప్లాస్టిక్‌బాడీతో రూపొందించారు. అలాగే …
Read More »జియోలో ఈ ప్లాన్లు మీకు తెలుసా ..!
ప్రస్తుతం మొబైల్ డేటా రంగలో అన్నిటిని వెనక్కి నెట్టి మరి మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న వారికి అందులో ఉన్న ముఖ్యమైన ప్లాన్ల గురించి తెలుసు. ప్రధానంగా కొన్ని ప్లాన్లు లాంగ్ వాలిడిటీ ఉండడంతో వాటినే ఎక్కువ మంది రీచార్జి చేసుకుంటుంటారు. అయితే నిజానికి అవే కాదు, వినియోగదారులకు పనికొచ్చే పలు ఇతర ప్లాన్లు కూడా జియోలో ఉన్నాయి. అవేమిటి అంటే ..? రూ.11, రూ.51, రూ.91, …
Read More »జియోకు షాకిచ్చిన.. బీఎస్‌ఎన్‌ఎల్ బంఫర్ ఆఫర్
రిలయెన్స్ జియో దెబ్బకు ఒక్కో టెలికాం ఆపరేటర్ దిగొస్తోంది. తమ వినియోగదారులు జారిపోకుండా చూసుకునేందుకు టెలికాం కంపెనీలు రోజుకో ఆఫర్ ను ప్రవేశపెడుతున్నాయి.ఇప్పటికే వొడాఫోన్, ఎయిర్‌టెల్ పలు ఆఫర్లతో ఆకర్షిస్తుండగా.. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. తమ వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు, కొత్త వారిని ఆకర్షించడానికి దేశీయ టెలికాం సంస్థలు తీవ్ర పోటీ పడుతున్నాయి. దీంతో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి. …
Read More »