సహజంగా ఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయ నం చేశారు. 90 నుంచి 100 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండే ఎల్‌అక్విలాలో ఈ పరిశోధన జరిగింది. వీరిలో అత్యధికులు రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తారని గుర్తించారు. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తింటారని గుర్తించారు. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు …
Read More »