జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో శుక్రవారం మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో సెక్యూరిటీ ఆఫీసర్స్ మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.నిషేధిత సిపిఐ (మావోయిస్టు) గ్రూపు సభ్యులు బుండు, నామ్కుమ్ మధ్య దస్సాం జలపాతం సమీపంలో గుమిగూడారనే సమాచారం రావడంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని అదనపు పోలీసు జనరల్ మురారీ లాల్ మీనా పిటిఐకి తెలిపారు.”మావోయిస్టులు భద్రతా దళాలపై …
Read More »మరోసారి మావోయిస్టుల కలకలం …భారీ ఎన్‌కౌంటర్
జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. జార్ఖండ్‌లోని డుంకాలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులు పరస్పరం ఎదురుపడటంతో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
Read More »58పెళ్ళిళ్ళు చేసుకోని సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ…
ఆయన ఐదు సార్లు ఏకంగా ఎంపీగా గెలిచారు .అంతేనా ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు .అంతటి రాజకీయ అనుభవం ఉన్న నేత ఏకంగా యాబై ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే నమ్ముతారా ..కానీ ఇదే నిజం .బాగున్ సంబ్రాయ్ 1967నుండి 5 సార్లు ఎంపీగా ,4 సార్లు ఎమ్మెల్యేగా ఝార్ఖండ్ లో గెలిచారు .అతనికి సరిగ్గా ఎనబై మూడు సవంత్సరాలు .అయితే తన ఎనబై మూడు సవంత్సరాల వయస్సులో …
Read More »