సౌత్ ఇండస్ట్రీలో జరిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన నటీనటులు హాజరవుతుంటారు. వారు ఆ వేడుకలో చేసే సందడిని చూసి ప్రేక్షకులు మైమరచిపోతుంటారు. కరోనా వలన గత రెండేళ్లుగా సైమా అవార్డ్ వేడుక నిర్వహించలేదు. ఈ సారి హైదరాబాద్‌లో సెప్టెంబర్ 18,19 తేదీలలో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన …
Read More »ఉత్తమ సినిమాగా జెర్సీ
2019 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. సౌత్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా నాని ‘జెర్సీ’ నిలిచింది. ఇక ఉత్తమ నటుడిగా నవీన్ పోలిశెట్టి(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ), ఉత్తమ నటిగా రష్మిక మంధాన(డియర్ కామ్రేడ్) ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా సుజీత్(సాహో) ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ (అల వైకుంఠపురములో) అవార్డులను కైవసం చేసుకున్నారు. మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు నాగార్జునకు దక్కింది.
Read More »అసలు కారణం ఇదేనంటూ రష్మిక
ఛలో చిత్రంతో ఎంట్రీచ్చి గీత గీవిందం సినిమాతో స్టార్‌డమ్ కొట్టేసింది రష్మిక మందన్నా.. గౌతమ్ తిన్ననూరి, నాని కాంబినేషన్ లో వచ్చిన జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినా పక్కన పెట్టేసింది. రెమ్యునరేషన్ వల్లే రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిప రష్మిక స్పష్టత ఇచ్చింది.జెర్సీ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినపుడు..అందులో …
Read More »నక్క తోక తొక్కిన రష్మిక
రష్మిక మందన్న అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మూవీ గీతాగోవిందం.. ఈ మూవీలో అమ్మడు నటనతో పాటు రోమాన్స్ సీన్లుల్లో కుర్రకారు మతిని పొగోట్టేసింది. అంతగా నటనతో చక్కని అందంతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస విజయాలతో ఈ చిన్నది టాప్ హీరోయిన్ స్థాయికెదిగింది. ఇటీవల విడుదలైన డియర్ కామ్రెడ్ మూవీలో అద్భుత నటనతో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది ఈ అందాల …
Read More »జెర్సీ హీరోయిన్ గురించి మీకు తెలియని విషయాలు…
‘శ్రద్ధా శ్రీనాథ్’ తెలుగు ప్రేక్షకులకు జెర్సీ సినిమాతో ‘సారా’గా పరిచయం అయింది.శ్రద్ధా తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్, తల్లి స్కూల్ టీచర్.ఈమె హైదరాబాద్ లో 7 నుంచి 12 తరగతి వరకు చదివింది.తండ్రి ఉద్యోగరీత్య పై చదువులు అన్ని రాజస్తాన్,మధ్యప్రదేశ్,ఉత్తరఖాండ్,అస్సాం రాష్ట్రాల్లో పూర్తిచేసింది.ఆ తరువాత బెంగళూరులో ‘లా’ చదువుకుంది.శ్రద్ధా యాక్టర్ కాకముందు లాయర్ గా ప్రాక్టీస్ చేసింది.’లా’ పూర్తి చేసుకున్న తరువాత అక్కడే ఉండి రియల్ ఎస్టేట్ లాయర్ గా …
Read More »షూటింగ్‌లో హీరో నానికి క్రికెట్ బాల్ అక్కడ తగలటంతో గాయాలు
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 23వ సినిమా ‘జెర్సీ’తో బిజీగా ఉన్నాడు. జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రకీరిస్తుండగా నాని గాయపడినట్టుగా తెలుస్తోంది. క్రికెట్ బాల్ నాని ముఖానికి తగలటంతో ముక్కుకు, చెంపకు గాయమైంది. అయితే గాయాలు అంత పెద్దవి …
Read More »