2020 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు జీవితరాజశేఖర్ కూతుళ్లు. దేశమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేయాలి? ఎక్కడికి వెకేషన్ వెళ్ళాలి? అని ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లారు కూడా. ఇదే బాటలో జీవితరాజశేఖర్ కూతుళ్లు న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోయారు. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. …
Read More »“మా” లో ముదిరిన వివాదాలు
మరోసారి తెలుగు సినిమాలో గొడవ జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రముఖ నటులు నరేష్ కు జీవిత ,రాజశేఖర్ లకు మధ్య వివాదం సాగుతోంది.తాజాగా మా అద్యక్షుడు నరేష్ తో సంబంధం లేకుండా జీవిత,రాజశేఖర్ లు జనరల్ బాడీ పేరుతో సమావేశం పెట్టడంపై నరేష్ లాయర్ అభ్యంతరం చెప్పారు.మా లో ఉన్న మూల ధనం ఐదు కోట్ల రూపాయలు ఏమయ్యాయని జీవిత ,రాజశేఖర్ లు ప్రశ్నించారని కథనాలు వస్తున్నాయి. …
Read More »