తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే తప్పించనున్న సంగతి విధితమే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తిరాబోతున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా ఎవరు రాబోతున్నారనే ట్విస్ట్ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో సారథి మార్పు అనివార్యమైంది. కానీ …
Read More »జానా,రేవంత్ రెడ్డి, డీకే అరుణ, పొన్నాల, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రెడ్డి, కొండాలు ఓడిపోవడానికి కారణాలివే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రినంటూ చెప్పుకున్న సీనియర్ నాయకులందరూ కారు జోరు ముందు నిలబడలేకపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు లేకుండా అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే వారు ఎవరుండబోతున్నారనే చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, కొండా సురేఖకు ఈ …
Read More »ఆర్మూర్ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -టీఆర్ఎస్ లో చేరిన నేతలు ..!
తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సమక్షంలో గులాబీ గూటికి చేరారు.టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నవారిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగామోహన్ చక్రు(కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు),శికరి శ్రీనివాస్(కాంగ్రెస్ సేవ దళ్ అధ్యక్షుడు),విట్టోభ శేఖర్(సీనియర్ నాయకులు)ఉన్నారు, వీరికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ కండువా వేసి పార్టీ లో కి ఆహ్వానించారు. …
Read More »ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి…
తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గములోని రైతులు ఎర్ర జొన్నల కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది పడుతున్నారని, కేవలం ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడం వల్ల అమ్మకానికి ఒచ్చిన రైతుల సమయం చాలా వృధా అవుతుంది స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారితో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు హరీష్ రావు గారికి వినతి పత్రం సమర్పిచారు. దీనికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆర్మూర్ నియోజకవర్గములో …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మంత్రి హరీష్‌రావు ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, జీవన్‌రెడ్డిపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఫైర్ అయ్యారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సుమారు 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుని.. సంబంధం లేకుండా ప్రశ్నలు వేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతారెడ్డి, జీవన్‌రెడ్డి కలిసి 15 నిమిషాలు ప్రశ్నలు వేస్తే.. మినిస్టర్ సమాధానం చెప్పేందుకు 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. మళ్లీ బయటకు వెళ్లి అధికార …
Read More »