ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బంధువు గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు చేసిన దాడుల్లో 60 క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు
Read More »సీఎం జగన్ కు పవన్ వార్నింగ్
బీఎస్-3 వాహనాల కొనుగోళ్లలో తాము మోసగాళ్లం కాదని.. మోసపోయినోళ్లమని టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి అన్నారు. టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నందుకే వైఎస్ జగన్ మమ్మల్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. బాబాయ్‌ని, తమ్ముడిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా రివేంజ్ ఉంటుందని హెచ్చరించారు. ‘‘మీకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా నన్ను వేధిస్తారేమో’’ అంటూ ఏబీఎన్ న్యూస్ మేకర్ కార్యక్రమంలో పవన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
Read More »జగన్ పై లోకేష్ ఫైర్
ఏపీలో టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని నారా లోకేష్ హెచ్చరించారు. జేసీ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. జగన్ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు. జేసీ …
Read More »మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కుండబద్దలు కొట్టినట్లు గత నాలుగు ఏళ్ళుగా జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి చెప్పేశారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అల్లుడు,ఎమ్మెల్సీ అయిన దీపక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ నాయకత్వంలో లోపం కనిపిస్తుంది. see also:వైసీపీలోకి టీడీపీ కాపు నేత..! రాష్ట్రంలో ప్రతిచోట ఇల్లు కావాలన్నా..పెన్షన్ కావాలన్నా..సబ్సిడీ కావాలన్నా అఖరికీ ప్రభుత్వం అమలు …
Read More »చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్న టీడీపీ ఎమ్మెల్యే ..!
ఏపీలో ఒకపక్క అధికార టీడీపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా నేపథ్యంలో మరోవైపు పార్టీలోనే నేతల మధ్య అంతకంటే ముందు ఎమ్మెల్యేలలో పార్టీ అధిష్టానం ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.అందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం జిల్లా టీడీపీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది.అందులో భాగంగా స్థానిక టీడీపీ పార్టీ క్యాడర్ అంతా స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూటమి …
Read More »