Home / Tag Archives: jc prabhakar reddy

Tag Archives: jc prabhakar reddy

ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడు: జేసీ

అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, పుట్టపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పరస్పరం చేసుకున్న కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఏం జరిగిందంటే..  ఓబులదేవర చెరువు మండలంలోని ఓ నేత గృహప్రవేశ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి వెళ్లారు. జేసీతో పాటు పుట్టపర్తి టీడీపీ నేత సాకెం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కరోనా

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.. ఏపీ, తెలంగాణలోని నేతలూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు కరోనా సోకగా, తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ కు వెళ్లిపోయారు.

Read More »

తాడిపత్రిలో జేసీకి షాక్ ఇచ్చిన ఎస్పీ.. జిల్లా బహిష్కరణ అధికారికంగా ఉత్తర్వులు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అసాంఘిక శక్తిగా చలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్‌వీ రవీంద్రారెడ్డి అలియాస్‌ పొట్టి రవిపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు… రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న ఎస్‌వీ రవీంద్రారెడ్డి పాతికేళ్లుగా తాడిపత్రిని శాసించాడు. తాడిపత్రి మండలం, దిగువపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సంగటి …

Read More »

ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి

‘రేయ్‌ సుబ్బారావు నీ లారీలన్నీ తిరుగుతాయా… నా కొడకుల్లారా నేను కూడా ఈ రోజు బయటకు వస్తున్నా… మీరు పోవాలా నా కొడకల్లారా…. మీ లారీలు అన్ని తిరుగుతాయా… రా నువ్వు వచ్చి నాతో మాట్లాడిపో… ఏ రెడ్డి వస్తాడో చూస్తాం’ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. ఇన్నాళ్లూ వెంట ఉన్న వారంతా ఇప్పుడు తనను వీడి పోతున్నారన్న అక్కసుతో వారిని భయాందోళనకు గురిచేశారు. దీంతో ఆదివారం …

Read More »

జగన్ స్కెచ్..నాడు జేసీ దివాకర్ రెడ్డి…నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై

ఏపీలో 2019ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు రానే వ‌చ్చాయి కానీ చంద్ర‌బాబు మాత్రం సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుల గురించి ఉలుకు ప‌లుకు లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే త‌మ‌కు ఎదుగుద‌ల ఉండ‌ద‌ని భావించి, ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు నాయుడు వారికి షాక్ ఇవ్వ‌క ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్ర‌బాబును షాక్ కు గురిచేస్తున్నారు .ముందుగా అనంతపురం జిల్లా నుండి మొదలైయినట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన …

Read More »

అనంత”టీడీపీ”కి బిగ్ షాక్-ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు.. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు …

Read More »

ఆ కేసులో శిక్షలు పడతాయని జేసీ బ్రదర్స్ కు భయం

జేసీ బ్రదర్స్‌ చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని వైసీపీ నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సోమవారం వీరు మీడియాతో మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని, జేసీ బ్రదర్స్‌ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసీపీ నేత ఉదయ్‌భాస్కర్‌ హత్యకేసులో సాక్షులను జేసీ బ్రదర్స్‌ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్షలు …

Read More »

వెలుగులోకి జేసీ బ్ర‌ద‌ర్స్ మ‌రో అరాచ‌కం!

కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ బ్ర‌ద‌ర్స్ అరాచకాలు రాను..రాను మితి మీరుతున్నాయి. ఎంపీగా జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప్ర‌త్య‌క్షంగా.. ప‌రోక్షంగా త‌న అనుచ‌రుల‌తో అనంత‌పురం ప్ర‌జ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. అడ్డొస్తే హ‌త్య‌లు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్ర‌మ వ‌సూళ్లు, మ‌ట్కా కేంద్రాలు, బెదిరింపులు, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ట్రావెల్స్‌.. ఇలా చెప్పుకోవాలంటే జేసీ బ్రదర్స్ అరాచ‌కాలు అనేకం. ఓ వైపు చంద్ర‌బాబు అండ‌.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat