ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత, భూమా అఖిల ప్రియ వంటి టీడీపీ నేతలు అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని వితండవాదం చేస్తున్నారు. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ పవన్ రెడ్డి మాట్లాడుతూ..ఏపీకి …
Read More »వచ్చే ఎన్నికల్లో పోటి చెయ్యడానికి ఒక్క అభ్యర్థిలేని పార్టీ..జనసేన..!
ఆంద్రప్రదేశ్ లో జరిగే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ కు 10 ఓట్లు కూడా పడవని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డి అన్నారు. కుంటుకుంటూ నడుస్తూ… కమ్యూనిస్టులను ఒక కర్రగా, మరో పార్టీని మరో కర్రగా ఉపయోగించుకుంటూ అడుగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో అన్ని నియోజక వర్గాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్థులు …
Read More »