పోలీసులను కించపరుస్తూ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా కార్యకర్తల సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారని, ఓ కానిస్టేబుల్ టీడీపీ కార్యకర్తని వైసీపీలో చేరకపోతే బొక్కలో తోస్తానని వార్నింగ్ …
Read More »”నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు” టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవరైనా సరే డబ్బులు ఖర్చుపెట్టక తప్పదు. అందులో భాగంగానే నేను కూడా ఎంపీ సీటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని కోట్లు సమర్పించుకున్నామని జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సీటు కోసం చంద్రబాబు నుంచి …
Read More »