దేశరాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కాసేపటి క్రితమే టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఎంపీల ప్రసంగం ముగిసింది. దీంతో మిగిలిన పార్టీల ఎంపీలు ప్రస్తుతం సభలో మాట్లాడుతున్నారు. పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా.. ప్రతీ పార్టీ వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న …
Read More »వైఎస్ జగన్ జోలికి వస్తే నాలుక కోస్తాం..బట్టలు ఊడదీసి కొడతాం..జేసీ
వైఎస్ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ వైసీపీనాయకులు హెచ్చరించారు. మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద జేసీ దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఎస్‌ఐలు శివగంగాధర్‌రెడ్డి, శ్రీరామ్, సిబ్బంది అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి …
Read More »జేసీ దివాకర్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!!
ఇటీల విజయవాడ కేంద్రంగా టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం జరిగినన్ని రోజులు కూడాను ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు విమర్శల వర్శం కురిపించారు. మహానాడులో ప్రజల కోసం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన టీడీపీ ప్రభుత్వం.. అవేవీ పట్టనట్లు కేవలం జగన్‌ను విమర్శించడానికి మాత్రమే మహానాడును నిర్వహించింది. ఇలా …
Read More »జగన్‌కు పోయే కాలం దగ్గరపడింది.. ఎంపీ జేసీ సంచలన వ్యాఖ్యలు..!!
అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పోయే కాలం దగ్గరపడిందట. ఈ మాటనే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఇవాళ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఉదయం మంచచిమీద నుంచి లేచినప్పట్నుంచి, మళ్లీ రాత్రి మంచం ఎక్కేదాక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయడమే …
Read More »మరోసారి అడ్డంగా దొరికిన చంద్రబాబు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవరైనా సరే డబ్బులు ఖర్చుపెట్టక తప్పదు. అందులో భాగంగానే నేను కూడా ఎంపీ సీటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని కోట్లు సమర్పించుకున్నామని జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సీటు కోసం చంద్రబాబు నుంచి …
Read More »జగన్ పై జేసీ బ్రదర్ జీరోయిజం కామెంట్స్.. మీరు ఏకీభవిస్తారా..?
ఏపీ అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పార్లమెంట్ సభ్యునిగా కాకుండా ఓ బఫూన్‌లా ప్రవర్తిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎన్నోఏళ్లగా రాజకీయాల్లో ఉన్నా.. ఆయనకి సీనియర్ రాజకీయ నాయకుల్లో ఏదో తను కూడా ఒకడు ఉన్నాడని చెప్పుకోవడం తప్ప.. తనకంటూ ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. పార్టీలు మారినా ఆయన తీరు మాత్రం మారడంలేదు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు పై కారాలు నూరిన జేసీ.. ఆ …
Read More »జగన్ మాటలను ప్రజలు నమ్మరు..జేసీ దివాకర్ రెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని,కేంద్రం ఇవ్వకుంటే ఏప్రిల్ 6న తమ లోక్ సభ సభ్యులు రాజీనామా చేస్తారని వై సీ పీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ తీరుపై స్పందించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ పై విమర్శలు గుప్పించారు. ‘ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారట, జగన్ కి ఎంతటి …
Read More »జగన్ పాదయాత్ర పై.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దాదాపుగా వంద కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పటికే జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతుంటే.. టీడీపీ నేతల గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. దీంతో కలుగులో నుండి ఒక్కో ఎలుక బయటకి వచ్చినట్టు.. ఒక్కొకరుగా టీడీపీ నేతలు బయటకు వచ్చి జగన్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా నోటి దూల మాస్టర్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై …
Read More »జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ.. పులిహోర ప్యాకెట్ అందినట్టుంది..!
ఏపీ రాజకీయ వర్గాలు ఊహించినట్లే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి మాట మార్చారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రస్తావించిన సమస్యలను తీర్చడానికి అంగీకరించారని, అందువల్ల తాను లోక్ సభకు రాజీనామా చేయడం లేదని ఆయన చెప్పారు. గతంలో తాను ఎంపీగా అట్టర్ ప్లాప్ అయ్యానని జేసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు రాజీనామా చేసినంత హాడావుడి చేసి.. …
Read More »