ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బంధువు గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు చేసిన దాడుల్లో 60 క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు
Read More »జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. తాడిపత్రి టౌన్ పీఎస్‌లో 153/A , 506 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి గనులశాఖ కార్యాలయంలో అధికారులను కించపరిచేలా జేసీ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.
Read More »సీఎం జగన్ కు పవన్ వార్నింగ్
బీఎస్-3 వాహనాల కొనుగోళ్లలో తాము మోసగాళ్లం కాదని.. మోసపోయినోళ్లమని టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి అన్నారు. టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నందుకే వైఎస్ జగన్ మమ్మల్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. బాబాయ్‌ని, తమ్ముడిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా రివేంజ్ ఉంటుందని హెచ్చరించారు. ‘‘మీకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా నన్ను వేధిస్తారేమో’’ అంటూ ఏబీఎన్ న్యూస్ మేకర్ కార్యక్రమంలో పవన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
Read More »జగన్ పై లోకేష్ ఫైర్
ఏపీలో టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని నారా లోకేష్ హెచ్చరించారు. జేసీ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. జగన్ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు. జేసీ …
Read More »బస్సుల సీజ్ పై జగన్ ను జెసి దివాకరరెడ్డి ఏమన్నారో తెలుసా
గతంలో జగన్ మూడు నెలల పాలనకు వందకు వంద మార్కులు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ జెసి దివాకరరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఐతే ఇప్పుడేమో వందకు నూట యాబై మార్కులు ఇవ్వాలంటూ కామెంట్లు చేసాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది 100కు 150 మార్కులు వేస్తా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్ బస్సులు ఉన్నా.. సీఎం జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు నా …
Read More »టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
ఏపీలో ఈ నెల పదకొండు తారీఖున ఇటు అసెంబ్లీ ఎన్నికలు అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ.. కాదు మేము గెలుస్తామని అధికార టీడీపీ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు పలు సర్వేలు నిర్వహించి మేమంటే …
Read More »పోలీస్ ల జోలికి వస్తే నాలుక కోస్తా..ఎంపీ జేసీ పై మగాళ్లమంటూ మీసం తిప్పిన సిఐ
శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలూ పనిచేసే పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక కోస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి పోలీసు అధికారుల సంఘం నాయకులు హెచ్చరించారు. గురువారం అనంతపురంలోని పోలీసు అధికారుల సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్ విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాజకీయ నాయకులు అదుపుతప్పి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతుండడం బాధాకరమన్నారు. కొంతమంది రాజకీయ నేతలు పోలీసు …
Read More »ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కోసం ఏకంగా 45కోట్లు..!
ఏపీలోని అనంతపురం టీడీపీ లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు శుక్రవారం లోక్ సభలో జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు కూడా హాజరు కాను అని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ఉండి ఈ వివాదానికి జీవోతో ముగింపు పలికారు.దీంతో మొంకుపట్టుకోని కూర్చున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి …
Read More »ఈ నెల 25న టీడీపీకి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా..!
ఏపీ అధికారక టీడీపీ పార్టీకి చెందిన నేత,అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు గురువారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు హజరు కావడంలేదని తేల్చి చెప్పారు..తాజాగా ఆయన గురించి ఒక వార్త జిల్లా టీడీపీ వర్గాల్ హాల్ చల్ చేస్తుంది. ఈ వార్తల సారాంశం ఏమిటంటే జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలో చేరబోతున్నారు. ఆయన టీడీపీ …
Read More »రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాకిచ్చారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ బిగ్ షాకిచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి.అనంతపురం పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలుపొందిన జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు …
Read More »