ఏపీ అధికార పార్టీ టీడీపీ కి చెందిన సీనియర్ నేత ,ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ రోజు గురువారం సాయంత్రం వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి వైసీపీ …
Read More »ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం -షాకింగ్ లో చంద్రబాబు..
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా నిత్యం ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు .ఇటీవల తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను అని అందుకే ఎంపీ పదవికి రాజీనామా …
Read More »ఆ కేసులో శిక్షలు పడతాయని జేసీ బ్రదర్స్ కు భయం
జేసీ బ్రదర్స్ చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని వైసీపీ నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సోమవారం వీరు మీడియాతో మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని, జేసీ బ్రదర్స్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసీపీ నేత ఉదయ్‌భాస్కర్ హత్యకేసులో సాక్షులను జేసీ బ్రదర్స్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్షలు …
Read More »వెలుగులోకి జేసీ బ్రదర్స్ మరో అరాచకం!
కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ బ్రదర్స్ అరాచకాలు రాను..రాను మితి మీరుతున్నాయి. ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యక్షంగా.. పరోక్షంగా తన అనుచరులతో అనంతపురం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డొస్తే హత్యలు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్రమ వసూళ్లు, మట్కా కేంద్రాలు, బెదిరింపులు, నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్.. ఇలా చెప్పుకోవాలంటే జేసీ బ్రదర్స్ అరాచకాలు అనేకం. ఓ వైపు చంద్రబాబు అండ.. …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది . రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు …
Read More »