విశ్వనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. భాగ్యనగర వాసుల కల సంపూర్ణమైంది. ఇవాళ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఎంజీబీఎస్(కారిడార్-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు. ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ మెట్రోస్టేషన్‌లో మెట్రో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సీఎం కేసీఆర్‌తో ఫొటోలు దిగారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కి.మీ మార్గంలో …
Read More »