సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయించాలని కాషాయ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాగా జయసుధ సమకాలీనురాలు, మరో ప్రముఖ సినీ నటి జయప్రద అధికార బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ …
Read More »తెలంగాణ బీజేపీలోకి సీనియర్ హీరోయిన్
తెలంగాణ రాష్ట్ర బీజేపీలోకి చేరికలు షూరు అయ్యాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ మాజీ హీరోయిన్ .. నటి .. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నాయకురాలు.. మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కాషాయ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు ఆమె దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి చేరుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుండి …
Read More »సినిమా ఇండస్ట్రీపై జయసుధ సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో పద్నాలుగేళ్ళ వయసులోనే ఎంట్రీ ఇచ్చి, తన సహజ నటనతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి జయసుధ.తాజాగా జయసుధ ఓ ఇంటర్వూలో తన 50ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూశానని చెప్పింది. అంతేకాకుండా ఇండస్ట్రీపై, హీరోయిన్‌లపై వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.’50ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్‌లో అయితే ఫ్లవర్ బొకేలైనా పంపేవారని, ఇక్కడ ఫ్లవర్ బొకేలు కూడా పంపించినవారు లేరని.. అదే హీరోలకైతే …
Read More »మొక్కలు నాటిన నరేష్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా సినీ దర్శకులు సతీష్ వేగేశ్న విసిరిన చాలెంజ్ స్వీకరించి నానక్ రాం గూడ లో తన నివాస ప్రాంగణం విజయ కృష్ణ ఎస్టేట్ లో మొక్కలు నాటిన సీనియర్ నటులు, మా అధ్యక్షుడు నరేష్ విజయకృష్ణ.. కాంక్రీట్ ఇండియా తో పాటు గ్రీన్ ఇండియా తయారు చేయాల్సిన బాధ్యత మన అందరి …
Read More »‘మహానటి’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. ఆవేదన వ్యక్తం చేసారా..?
సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కళాబంధు సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న విశాఖపట్నం వేదికగా జయసుధకు ‘అభినయ మయూరి’ అనే బిరుదు ఇవ్వనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేసారు.సినీ ఇండస్ట్రీ తనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని అందులో ఒకరు మోహన్ బాబు అయితే మరొకరు మురళీమోహన్ …
Read More »ఫస్ట్ వీక్ “మహర్షి”కలెక్షన్లు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్దె హీరోయిన్ గా ,ప్రకాష్ రాజ్,సాయికుమార్,అల్లరి నరేష్,జయసుధ,వెన్నెల కిషోర్,జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రలలో నటించగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి నేతృత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్,పీవీపీ,అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ”మహర్షి”. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైన …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..టీడీపీకి రాజీనామా చేసిన జయసుధ.. ఈరోజు సాయంత్రం వైసీపీలోకి
ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి సహజనటి జయసుధ గుడ్‌బై చెప్పారు… ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ కానున్న ఆమె… జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ …
Read More »నాటి సహజ నటి జయసుధ .మరి నేటి సహజ నటి ఎవరో తెలుసా ..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజనటి అంటే టక్కున గుర్తుకు వచ్చేది జయసుధ .అప్పట్లో తన అందంతో ,అభినయంతో ,నటనతో నాటి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది .చిన్న చిన్న హీరోల దగ్గర నుండి నటరత్న విశ్వవిఖ్యాత నటుడు దివంగత ఎన్టీఆర్ వరకు అందరితో అమ్మడు ఆడి పాడింది . ఒకవైపు కమర్షియల్ మూవీలలో నటిస్తూనే మరోవైపు కుటుంబ కథ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఒకస్థానాన్ని దక్కించుకుంది …
Read More »