తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ శనివారం మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీ రామచంద్రన్, అన్నాదురైల స్మారక కేంద్రాలను సందర్శించనున్నట్లు సమాచారం. ఏఐఏడీఎంకే వ్యవస్థాపక దినోత్సవాలు ఆదివారం జరగబోతున్న తరుణంలో ఆమె ఈ నేతలకు నివాళులర్పిస్తారని తెలుస్తోంది. తాను రాజకీయాలకు, ప్రజా జీవితానికి దూరంగా ఉంటానని ఆమె మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తన రాజకీయ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని …
Read More »రజనీకాంత్ పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు
తమిళనాడు సీఎం జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగానికి చెందిన తారలు రాజకీయాలలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించగా, సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 31న పార్టీపై అఫీషియల్ ప్రకటన చేయనున్నాడు. ప్రస్తుతం పార్టీ జెండా, అజెండా, గుర్తుకు సంబంధించి తీవ్ర కసరత్తులు చేస్తున్నాడట. జనవరి 14 లేదా 17 …
Read More »అసెంబ్లీలో కంగనా రనౌత్
అసెంబ్లీలో కంగనా రనౌత్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించనుంది. కరోనా వలన ఈ చిత్ర షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడగా, కొద్ది రోజుల క్రితం తాజా షెడ్యూల్ నిర్వహించారు. ఆ షెడ్యూల్ చిత్రీకరణ …
Read More »అదిరిపోయిన కంగనారనౌత్ గెటప్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన తలైవి, ఎంజీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా తలైవి లొకేషన్స్ నుంచి బయటకు వచ్చిన రెండు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కంగనా తలైవి పాత్ర కోసం తమిళం నేర్చుకోవడమే కాకుండా నృత్య శిక్షణా తరగతులకు హాజరైంది. కంగనా …
Read More »అమ్మ జీవిత కథకు తొలగిన అవరోధాలు..!
దివంగత ముఖ్యమంత్రి, తమిళులు అమ్మగా భావించే జయలలిత జీవిత కథను తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు దర్శకులు సినిమాల్ని తీస్తుండగా ఒకరు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మొదటి నుంచి అమ్మ బయోపిక్ ని వ్యతిరేకిస్తోంది, అయితే ఈ మూడు సినిమాల్లోనూ అవాస్తవాలు చూపిస్తున్నారనే నేపద్యంలో ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ …
Read More »జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ, కంగనా, నిత్యామీనన్..!
తమిళనాట వెబ్ సిరీస్ కు కొడవేలేదు.కానీ ఇప్పటివరకు బయోపిక్ ను వెబ్ సిరీస్ గా తెరకెక్కించే సాహసం ఎవ్వరు చేయలేదు. ఈ ట్రెండ్ ను గౌతమ్ మీనన్ మొదలు పెట్టబోతున్నాడు. జయలలిత చనిపోయిన మూడేళ్ల తర్వాత వరసగా అంతా ఆమె బయోపిక్స్ చేస్తున్నారు. తమిళనాట ఇప్పుడు ఈమె జీవితంపై మూడు బయోపిక్స్ తెరకెక్కనున్నాయి. అందులో కంగన రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న తలైవి సినిమాపై అంచనాలు భారీగా …
Read More »రూ.1600 కోట్ల ఆస్తులు జప్తు
తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం,అన్నాడీఎంకే అధినేత జయలలిత స్నేహితురాలు.. ఆ పార్టీ నేత శశికళ ఆస్తులను ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. శశికళకు చెందిన సుమారు మొత్తం రూ.1600 కోట్ల విలువ చేసే ఆస్తులను పది కంపెనీల్లో సోదాలు నిర్వహించి బినామీ చట్టం కింద అటాచ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.గత రెండేళ్ళుగా బెంగుళూరులోని అగ్రహారం జైలులో శశికళ శిక్షను అనుభవిస్తున్న సంగతి విదితమే
Read More »జయలలిత కోసం కష్టపడుతున్న కంగనా రనౌత్
తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తలైవీ అనే మూవీని తీస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో నటిస్తుంది. హిందీలో మాత్రం జయ అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ చెప్పుతూ వస్తుంది. ఈ మూవీకి విష్ణు వర్థన్ ఇందూరి నిర్మాత. ఈ చిత్రంలో జయలలితగా …
Read More »జయలలిత బయోపిక్‌కు మహానటి సిద్దమవుతుందా?
ప్రస్తుతం సినీ పరిశ్రమలో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోతుంది….తెలుగులో తన అరంగేట్రం సినిమా `నేను శైలజ`తో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ .. `మహానటి`తో మరింత ఆదరణ సంపాదించుకుంది. తెలుగువారు ఎంతో అభిమానించే సావిత్రి పాత్రలో కీర్తి అద్భుత నటన ప్రదర్శించిన సంగతి అందరికి తెలిసిందే. సినీ ప్రముఖులు కూడా కీర్తి ఆ పాత్రలో పూర్తిగా విలీనమై నటించిందని ప్రసంసలజల్లు కురుపించారు. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తికి మరో …
Read More »జగన్ కి నాకు ఏ జన్మబంధమో..ఎనాటి అనుబంధమో.. పూర్వజన్మ బంధమో..రమా ప్రభ
పాత తరం సినిమాల్లో కామెడీ నటిమణుల్లో రమా ప్రభ ఒకరు. పాత తరం నటీనటులతోనే కాదు .. నేటి తరం నటీనటులతోను కలిసి రమాప్రభ చాలా సినిమాల్లో నటించారు. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మాజీ ముఖ్యమంత్రి జయలలితకు గురించి ఎన్నో విషయాలు చర్చించారు. ముఖ్యంగా తన స్నేహితులు, బంధువుల గురించి ఎంతో శ్రద్ద వహించే వారు. జయలలితకు .. నాకు …
Read More »