టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ …
Read More »నిన్న జయలలిత.. నేడు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం విధించిన గడవులోపు విధుల్లోకి చేరని ఆర్టీసీ సిబ్బందిని తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్లతో కానీ వాళ్ల యూనియన్ల నాయకులతో కానీ చర్చలు లేవు. కొత్తవారిని తీసుకుంటాము. విధుల్లో చేరిన పన్నెండు వందల ఉద్యోగులు మాత్రమే ఆర్టీసీలో పనిచేస్తారు అని ప్రకటించడం మిగిలినవారిని తొలగించడమే అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఒక వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా చేస్తే మాత్రం అది …
Read More »చిక్కుల్లో క్వీన్
తమిళనాడు మాజీ సీఎం,దివంగత నాయకురాలు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా వెబ్ సిరీస్ వస్తున్న సంగతి కోలీవుడ్,టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెల్సిన విషయమే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దిన్ని తెరకెక్కిస్తున్నాడు. అలనాటి అందాల రాక్షసి,ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ జయలలిత పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి క్వీన్ అనే పేరు పెట్టారు చిత్రం యూనిట్. అయితే ప్రస్తుతం ఇది చిక్కుల్లో పడింది. జయలలిత మేనల్లుడు దీపక్ ఈ …
Read More »తమిళ దివంగత సీఎం జయలలిత గురించి షాకింగ్ ట్విస్ట్..!
తమిళనాడు దివంగత సీఎం జయలలిత గురించి ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.ఈ వార్త ఏమిటంటే గత కొంతకాలంగా తాను జయలలిత కుమార్తెను అంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెంగుళూర్ యువతి వాదనలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే.. బెంగుళూరు కి చెందిన అమృత అనే యువతి తాను జయలలితకు జన్మించాను అని చేస్తున్న ప్రచారాన్ని తమిళ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది …
Read More »