బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్. వయసు పెరిగినా కూడా ఇంకా అదే ఎనర్జీతో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు పలు టీవీ యాడ్స్.. పలు ప్రాజెక్టులకు అంబాసిడర్ గా కూడా చేస్తున్నారు. మరి బిజీగా ఉంటూ, రెండు చేతులా సంపాదిస్తూ ఉన్న అలాంటి వ్యక్తికి డబ్బులు కొదువ ఉంటుందా..? కానీ అలాంటి అమితాబచ్చన్ కూడా అప్పుల్లో ఉన్నాడట. ఆశ్చర్య ఏంటంటే.. ఆ అప్పులు తీసుకుంది ఎవరిదగ్గర అనుకుంటున్నారా..? వారు …
Read More »