లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మరోసారి చంద్రబాబు సర్కార్‌పై ఫైరయ్యారు. చంద్రబాబు పాలనలో అమలు చేస్తున్న పథకాలు, మేనిఫెస్టోలు పెట్టిన పథకాలకు పొంతన లేదంటూ విమర్శలు గుప్పించారు. అసలు చంద్రబాబు తన మేనిఫెస్టోలో విద్య అనే పదాన్నే వాడలేదంటూ టీడీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. కాగా.. సోమవారం జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టో ప్రకటించారని కాదు.. అసలు మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది ప్రజలు గమనించాలన్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో …
Read More »