దేశ రక్షణలో తెలుగు బిడ్డ మరోసారి తన పౌరుషాన్ని చాటాడు..కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదిని అంతం చేసి ఉద్దానం సైనికుడు తన వీరత్వాన్నిచాటుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు తెగించి శత్రువులను మట్టుబెట్టి శభాష్ అనిపించుకున్నాడు. తామాడ దొరబాబు అనే ఉద్దానం సైనికుడిపై ఇప్పుడు ఆర్మీ అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మందస మండలం చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన జవాను తామాడ దొరబాబు తొమ్మిదేళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నారు. మార్చి 10న సాయంత్రం …
Read More »