లవర్‌తో ఓ జవాన్ భార్యకున్న అక్రమ సంబంధం బట్టబయలైంది. ప్రియుడితో ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో అనుకోకుండా భర్త రావడంతో దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రహ్మత్‌నగర్ పరిధిలో జవాన్ భార్య అద్దె ఇంట్లో ఉంటోంది. ఉద్యోగ రీత్యా భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగంతో ఇద్దరు పిల్లలతో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో లవర్‌తో అదే ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలోనే భర్త ఇంటికి వచ్చాడు. …
Read More »సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులు
సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకుంటారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా, పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోట సర్వాంగ …
Read More »పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం భారత దళాలు సిద్ధం.. ఆనందంలో దేశ ప్రజలు.. కేంద్రం కూడా ఇదే విధంగా
భారతీయుల నెరవేరని కలగా చెప్పబడుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మన సైనిక దళాలు రెడీగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బీసీపీ రావత్ గురువారం స్పష్టంచేశారు. పీవోకేను భారత్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనికచర్యకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శత్రుదేశం అయిన పాకిస్తాన్ నుంచి పీవోకేను సాధించడమే భారతదేశ తదుపరి అజెండా అంటూ రావత్ తేల్చిచెప్పారు. ఈనిర్ణయం తీసుకోవాల్సింది భారత …
Read More »సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర పంజా..18 మంది మృతి..మరో 13 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో పాఠశాలలో బాంబు పేలుడు ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఉగ్రవాదులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. అవంతిపుర సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై తొలుత తుపాకీలతో కాల్పులు జరిపిన అనంతరం ఐఈడీతో దాడులు చేశారు. ఈ ప్రమాదంలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పేలుడు వల్ల ఆ …
Read More »రాత్రి విధులకు వెళ్లి మధ్యలోనే ఇంటికొచ్చిన జవాను .. మరో జవానుతో శృంగారం భంగిమలో భార్య
కట్టుకున్న భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూడలేక ఆర్మీ జవాన్ దారుణానికి పాల్పడిన ఘటన జమ్ముకశ్మీర్‌లో జరిగింది. భార్య, మరో ఇద్దర్ని క్షణికావేశంలో కడతేర్చేశాడు. క్షణికావేశంలో జవాను చేసిన తప్పిదంతో జీవితం తలకిందులైపోయింది. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలు అనాథలుగా రోడ్డున పడాల్సి వచ్చింది. జవానే ఇంతటి ఘోరానికి పాల్పాడంటే అందరికీ ఆశ్చర్యమేస్తోంది. అసలు ఏం జరిగిందంటే… రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆర్మీ జవానుకు… …
Read More »జవాన్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్!
మెగా మేనల్లుడు, ఇండస్ర్టీలో అందరివాడుగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సాయిధరమ్ తేజ్ హీరోగా, మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం జవాన్. అయితే, సాయిధరమ్ తేజ్ గత రెండు చిత్రాలు తిక్క, విన్నర్ వంటి రెండు భారీ పరాజయాల తరువాత వస్తున్న చిత్రం కావడంతో జవాన్ చిత్రంతోనైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సాయి ధరమ్‌తేజ్. ఇప్పటికే జవాన్ చిత్ర బృందం రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ యూత్‌ను తెగ …
Read More »మెహ్రీన్ పెదాలను అలా కొరికేశాడేంటి..?
మెగా మేనళ్ళుడు సాయిధరమ్ తేజ్ ముద్దుల వర్షం కురిపిస్తుంటే.. ఆ మెగా లిప్ కిస్‌ను తన్మయత్వంతో ఆస్వాదిస్తోంది టాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ మెహ్రీన్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ మొదటి వారంలో విడుదలకు రెడీ అయిన ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా తాజాగా బుగ్గంచున అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర …
Read More »