తాజాగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జషిత్ కిడ్నాప్ కధ సుఖాంతమయ్యంది. కిడ్నాపర్ల చెర నుంచి జషిత్ సురక్షితంగా తిరిగి వచ్చాడు. ఈరోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామవరం మండలం కుతుకులూరు దగ్గర బాలుడ్ని కిడ్నాపర్లు వదిల వెళ్లారు. స్థానికుల సమాచారంతో జషిత్ ను మండపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. మూడ్రోజుల తర్వాత కన్నకొడుకును చూసి ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. కిడ్నాపర్ల చెరలో ఎలా …
Read More »