జార్ల్హండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్ర్తెస్,జేఎంఎం మిత్రపక్షం విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటింది కాంగ్రెస్,జేఎంఎం కూటమి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏర్పాటుకు నలబై రెండు మంది సభ్యుల మద్ధతు అవసరం. ఇప్పటి వరకు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి నలబై మూడు స్థానాల్లో అధిక్యంలో ఉంది. …
Read More »బీజేపీ నేతలు పెళ్లి చేసుకోరు కానీ అత్యాచారాలు చేస్తారంటా..?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతలపై జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” కాషాయపు వస్త్రాలు ధరించే కొందరు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు,కార్యకర్తలు పెళ్లిళ్లు చేసుకోరు. కానీ మహిళలపై అత్యాచారాలు చేస్తారంటూ “ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైంది. అత్యాచార నిందితులకు బీజేపీ రక్షణ కల్పిస్తుంది అని ఆయన ఆరోపించారు. అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో …
Read More »5 విడతల్లో ఎన్నికలు
జార్ఖండ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు విడతలు వారీగా మొత్తం ఐదు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలివిడతలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30న జరగనున్నాయి. రెండో విడతలో 20 స్థానాలకు డిసెంబర్ 7న జరిగితే మూడో విడతలో 17స్థానాలకు.. నాలుగో విడతలో …
Read More »బీజేపీలోకి ధోనీ ఎంట్రీనా…?
టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోని రానున్న రోజులలో రాజకీయాల్లోకి రానున్నాడా..?. వస్తే బీజేపీలో చేరనున్నాడా..? అంటే అవుననే అంటున్నారు. ఇలా అంటుందేవరో కాదు ఏకంగా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాస్వాన్ . తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోదీ టీంలో ధోని పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడే సమయం ఆసన్నమైందని తెలిపాడు. కొన్నాళ్ళుగా ధోనితో బీజేపీ పలు చర్చలు జరుపుతుంది. క్రికెట్‌కి రిటైర్మెంట్ …
Read More »