వ్యర్థజలాల శుద్ధి సంస్థ దైకి యాక్సిస్ జపాన్.. తెలంగాణలో ఓ ప్లాంట్‌ను పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని వ్యాపీలో ఓ యూనిట్‌ను కలిగి ఉన్న ఈ కంపెనీ.. గత నెల్లోనే హర్యానాలోని పల్వాల్‌లో రెండో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాలపై సంస్థ దృష్టిసారించింది. తమ తదుపరి ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలను పరిశీలిస్తున్నది. ఆయా రాష్ట్ర …
Read More »జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్.. రచ్చ రచ్చ చేస్తోన్న రామ్-భీమ్!
ఆర్ఆర్ఆర్.. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయి మన థియేటర్లలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దేశం దాటి జపాన్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది ఆర్‌ఆర్ఆర్. శుక్రవారం జపాన్‌లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. అందుకు గాను ఇప్పటికే రామ్, భీమ్ ఫ్యామీలీలతో పాటు జక్కన్న జపాన్ చేరుకున్నారు. మూవీ ప్రమోషన్లను అక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నారు. గతంలో రాజమౌళి బాహుబలి సినిమాకు జపాన్‌లో మంచి క్రేజ్ దక్కింది. …
Read More »అంతరిక్షంలో ఉన్నా వచ్చాక పెళ్లి అంటూ వృద్ధురాలికి లక్షల్లో టోకరా!
జపాన్‌లో ఓ వృద్ధురాలికి ప్రేమ పేరుతో భారీ షాక్ తగిలింది. తానో వ్యోమగామి అని అంతరిక్షంలో ఉన్నానని కిందికి రాగానే పెళ్లి చేసుకుందాం అని ఆ పెద్దావిడను బుట్టలో వేసుకున్నాడు. అంతరిక్షం నుంచి భూమ్మీదకు రావాలంటే డబ్బు కావాలని ఆమె నుంచి దాదాపు రూ.24 లక్షలు కాజేశాడు. ఇంకా డబ్బు పంపించమని చెప్పగా అనుమానంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఊహించని షాక్ ఇచ్చాడు. జపాన్‌కు చెందిన ఓ వృద్ధురాలి ఇన్‌స్టా …
Read More »ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోంది. అన్ని దేశాల్లో కలిపి ఒక్కరోజు వ్యవధిలోనే 31 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. ఒక్క అమెరికాలోనే 8 లక్షల మందికి పాజిటివ్గా తేలింది. అన్నిదేశాల్లో కలిపి కరోనా వల్ల మరో 7,855 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 31 కోట్ల 93 లక్షలకు చేరువైంది.
Read More »గౌతమ బుద్దుడికి జ్ఞానం కలిగిన ప్రదేశం కోసం ఇప్పుడు తెలుసుకుందాం..
గౌతమ బుద్ధుడుకి ఎప్పుడు,ఎక్కడ జ్ఞానోదయం అయింది.అంతటి గొప్ప ప్రదేశం ఎక్కడ ఉంది అనేది చాలా మందికి ఇప్పటికీ తెలియదనే చెప్పాలి.ఎందుకంటే ఈరోజుల్లో అందరు ఫేస్ బుక్, వాట్సప్,ట్విట్టర్ లో మాయలో పడి ఇటువంటి మంచి విషయాల కోసం ఎవరు పట్టించుకోవడం లేదు.అసలు తెలుసుకోవాలనే ఆలోచనే ఎవరికీ లేదని చెప్పాలి. గౌతమ బుద్దుడికి జ్ఞానం కలిగిన ప్రదేశం: *బీహార్ రాష్ట్రం, గయా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో బుద్ధ గయ అనే …
Read More »శిల్పకళా వేధికలో ‘ఇకబెన’
జపాన్‌కు చెందిన అతి పురాతనమైన ఇకబెన కళను మంగళవారం మాదాపూర్‌లోని శిల్పకళా వేధికలో తెలంగాణ టూరిజం, ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ -250 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటిషు డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ, దేవి నవరాత్రులలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ సభ్యులు రేఖారెడ్డి ఇకబెన రూపొందించే విధానాలను వివరించారు. పువ్వులు, ఆకులు, కొమ్మలను …
Read More »జపాన్‌లో మంత్రి కేటీఆర్ బిజీ ..బిజీ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు జపాన్ లో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో ,సీఈఓ ,చైర్మన్లతో వరస భేటీలు జరుపుతున్నారు మంత్రి కేటీఆర్ ..జపాన్ కు చెందిన ఐసీ ఫుడ్ సంస్థతో ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందాలు చేసుకున్నారు . మరోవైపు టోక్యోలో జరిగిన పలు రకాల కంపెనీలకు చెందిన అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు .వేస్ట్ …
Read More »