దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో తన కెరీర్ ను కొనసాగిస్తుండగా.. చిన్న కుమార్తె ఖుషీకపూర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన అక్క జాన్వీ బాటలోనే ఆమె నటిగా అరంగేట్రం చేయడానికి అమెరికాలోని ఓ ఇనిస్టిట్యూట్లో ఇప్పటికే నటన నేర్చుకుంది. ఇప్పటికే ఒక తమిళ కథను బోనీ కపూర్ రెడీ చేశాడని, పైగా సినిమాను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.
Read More »కుండ బద్ధలు కొట్టిన దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ..!
బాలీవుడ్ దివంగత నటి ,తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కుండ బద్దలు కొట్టింది .ఒక ప్రముఖ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మడు తనకు ఎవరంటే ఇష్టమో ..ఎందుకో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది . త్వరలో విడుదల కానున్న ధఢక్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రముఖ జాతీయ మీడియాలో బాలీవుడ్ స్టార్ మేకర్ …
Read More »