తెలుగు రాష్ర్టాల చరిత్రలో జనవరి 1, 2019కి ప్రత్యేకత చేరింది. నిజాంరాజు 1919లో ఏర్పాటుచేసిన హైకోర్టు.. వందేండ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ, ఆంధప్రదేశ్ హైకోర్టులుగా విడిపోయింది. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన దీని నిర్మాణం.. 1919 మార్చి 31న పూర్తయింది. 1920 ఏప్రిల్ 20నాడు అప్పటి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనిని ప్రారంభించారు. అప్పట్లో దానిని నిజాం రాజ్యం హైకోర్టుగా పిలిచేవారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం …
Read More »జనవరి 1 నుంచి వేర్వేరుగా కోర్టులు.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యంత జటిలంగా మారిన హైకోర్టు విభజన ఎట్టకేలకు సాకారమైంది. నాలుగున్నరేండ్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ ఎంపీలు, తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని చెప్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 214తోపాటు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం …
Read More »రాత్రి రేటు పెంచేసింది..!!
తమన్నా. కోలీవుడ్, టాలీవుడ్‌లో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అంతకు ముందు చిన్న చిన్న సినిమాలతో వెండి తెరకు పరిచయమైనప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోలేక పోయింది. ఇందుకు కారణం తమన్నా స్టార్ హీరోల సరసన నటించిన చిత్రాలన్నీ ఫెయిల్యూర్ కావడమే. వెండితెరపై రెండు సినిమాలు అపజయం అయితే చాలు.. ఆ చిత్రంలో నటించిన హీరోయిన్‌పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. అటువంటిది తమన్నానటించిన చాలా చిత్రాలు అపజయాలను …
Read More »