టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మభూమి కమిటీ లపై ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇవాళ (మంగళవారం ) టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..జన్మభూమి కమిటీల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని తేల్చి చెప్పారు.అంతే కాకుండా జన్మభూమి కమిటీలోని సభ్యులు ఎవరైనా తప్పుచేస్తే..సత్వరమే వారిని తప్పించాలని ఆదేశించారు.ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలాగే దళిత తేజం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. …
Read More »