వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మరోసారి రుజువు చేసారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా మాట ఇచ్చి చివరకు ప్రజలను మోసం చేయడం జగన్ కు తెలియదని అర్ధమవుతుంది.మొన్న 17వ తేదిన ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో బీసీ సంఘం అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు గురువారం జంగాకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ …
Read More »జంగా నేతృత్వంలో 136కులాలతో చర్చించి జగన్ కు నివేధిక.. రేపే డిక్లరేషన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం బీసీ గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ వర్గాలు తరలి రానున్నారు. ఐదేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిన మోసాలపై బీసీలు రగిలిపోతున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోని ఏ హామీనీ నెరవేర్చకుండా మోసగించడంపై ప్రస్తుతం బీసీల్లో చర్చ సాగుతోంది. బీసీలను ఓటు బ్యాంకుగా …
Read More »