Home / Tag Archives: janasena (page 57)

Tag Archives: janasena

బిగ్ బ్రేకింగ్.. ప‌వ‌న్‌కు అస‌లు సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా..!

ఏపీ రాజ‌కీయ సినీ వర్గాల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తు తెల్పిన జ‌న‌సేన‌.. ఏపీలో జ‌ర‌గ‌బోయే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ఖాయ‌మ‌ని తేల్చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన పోటీ చేయ‌నుంద‌ని జ‌న‌సేన ప్ర‌క‌టించింది కూడా. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక చాల‌మంది …

Read More »

పవన్‌కి అడుక్కోవడం తెలియదు.. అలీ సంచ‌ల‌నం..!

టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ సినిమాల్లో హాస్య నటుడు అలీకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. పవన్ సినిమాల్లో దాదాపుగా సగానికి పైగా అలీ కలిసే నటించారు. పవన్‌కు అత్యంత సన్నిహితులు కూడా. సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే అలీ పవన్ పైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పెట్టిన పవన్‌తో మీరు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ఒక …

Read More »

పవన్ వాడ‌కం అయిపోలేదు.. చంద్ర‌బాబు సంచ‌ల‌నం..!

జనసేన పార్టీ పై అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై టీడీపీ నేత‌లు స‌మ‌యం దొరిన‌ప్పుడ‌ల్లా ప‌చ్చ‌బుద్ధిని చూపిస్తున్నారు. ఆ మధ్య చింతమనేని ప్రభాకర్ ఏకంగా.. ఎవడెవడో వచ్చి తామే టీడీపీని గెలిపించామంటే ఒప్పుకునేది లేదన్నారు. అసలు సొంత అన్న చిరంజీవిని గెలిపించుకోలేనోడు టీడీపీని గెలిపించాడా అంటూ చింతమనేని ఆ మధ్య పవన్‌ను హేళన చేశారు. మరో సందర్బంలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. పవన్‌ను ఉద్దేశించి ఎంగిలాకులు ఎత్తే వ్యక్తి …

Read More »

టీడీపీతో ప‌వ‌న్ క‌టీఫ్‌.. ఇవిగో సాక్ష్యాలు..!

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం టీడీపీ మంత్రి పితాని ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ ఏ జెండా, ఎజెండా లేని ప‌వ‌న్ గురించి ఆలోచించే తీరిక స‌మ‌యం త‌న‌కు లేవ‌ని వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ.. వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ …

Read More »

చంద్ర‌బాబును భ‌య‌పెట్టిన ప‌వ‌న్.. చివ‌రికి బాబు..!

ఏపీ వంటి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీకి ఎప్పుడూ టెన్ష‌నే. దీంతో ప్ర‌తిప‌క్షం ఏం చేస్తోంది.. ఎలాంటి వ్యూహంతో ముందుకు వ‌స్తోంది.. అధికార పార్టీని ఎలాంటి ఇబ్బందులు పెట్ట‌బోతోంది.. వ‌ంటి కీల‌క విష‌యంపై దృష్టి సారించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అయితే మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన విష‌యంలోనూ ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న వైఖ‌రిని మార్చుకోక‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ ఎప్పుడు …

Read More »

జనసేనానికి “మ‌ళ్ళీ పెళ్లి” క‌ష్టాల్ షురూ..!

జనసేన అధినేత‌ పవన్‌కళ్యాణ్‌కి రేణుదేశాయ్‌ రూపంలో కొత్త సంకటం పుట్టుకొచ్చింది. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్నాక ఒంట‌రి జీవితం గ‌డుపుతున్న రేణు ఇటీవ‌ల ఇచ్చిన ఇట‌ర్వ్యూలో మ‌ళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నాన‌ని చెప్పి హాట్ టాపిక్‌గా మారింది. దీంతో రెండో పెళ్ళి ముచ్చట వివాదాస్పదమవడం.. పవన్‌ అభిమానుల పేరుతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో రేణుదేశాయ్ కూడా సీరియస్‌గా తీసుకుని.. మగాళ్ళు మాత్రం ఎన్ని పెళ్లిళైనా చేసుకోవ‌చ్చు.. ఆడవాళ్ళు మాత్రం …

Read More »

ప‌వ‌న్ ట్వీట్ తొల‌గింపు వెనుక అస‌లు నిజాలు..!

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో జనసేన 175 సీట్లలోనూ పోటీ చేస్తుందని జనసేన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్ నుంచి ఒక పోస్టు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే మరికాసేపటికే ఆ ట్వీట్ మాయమైంది. తాము పోటీచేసే అసెంబ్లీ నియోజక వర్గాల అంశంలో జనసేన ఇచ్చిన ఆ క్లారిఫికేషన్ తో రాజకీయ వర్గాలలో తప్పుడు సంకేతాలు వెళ్ళడంతో వెంటనే సదరు ట్వీట్ మటుమాయం అయ్యింది. దీంతో యధావిధిగా సోషల్ మీడియాకు …

Read More »

ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతున్న‌ పవన్ సంచలన కామెంట్స్..!

ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. అనంతపురం, రాయలసీమలోని ప్రధానసమస్యలన్నింటినీ పరిష్కరించాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. కొందరికి భూదాహం ఉంటుందని, ఎన్ని వేల ఎకరాలను సంపాదించుకున్నా సరిపోదని, తనకు మాత్రం ఒక్క దాహమే ఉందని.., ప్రజాసమస్యలను పరిష్కరించడమే తన దాహమని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేవలం ఒక్క గ్రామంతోనే సరిపోదని రాయలసీమ మొత్తంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన అబిప్రాయపడ్డారు. …

Read More »

పవన్ బాటలో కమల్ హాసన్ ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ హటావో .దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీని ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ,బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచాడు పవన్ కళ్యాణ్ .తెలంగాణ లో పవన్ ఫ్యాక్టర్ ఏమి పని చేయలేదు . అక్కడ ఏపీలో మాత్రం …

Read More »

టీడీపీకి మ‌రో షాక్ ఇవ్వ‌డానికి ప‌వ‌న్ భారీ స్కెచ్‌..!

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం జ‌న‌సేన కూడా పోటీలో ఉండ‌బోతుంద‌ని సంఖేతాలు ఇచ్చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ తాను అనంత‌పురం జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని చెప్పారు. అయితే తాజా స‌మాచారం ఏంటంటే ప‌వ‌న్ త‌న రూట్ మార్చార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జ‌న‌సేన వ‌ర్గాల్లో ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం ప‌వ‌న్ అనంత‌పురం జిల్లా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat