విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..ప్రభుత్వాలను విమర్శిస్తే ఇబ్బంది పెడతారని కొందరు అంటుంటారని, కాని తాను అడుగుతున్నానని ఏమి పీకుతారు అని ఆయన సవాల్ చేశారు. తాను ఎవరికి భయపడబోనని ,తాను ఎప్పుడు పైరవీలు …
Read More »ఏపీలో సీన్ రివర్స్ -జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్యే …?
వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం .గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అయిన జగమెరిగిన సత్యం .అసలు పట్టు లేని ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ క్లీన్ స్విప్ చేయడానికి ..మంచి ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ పార్టీకి ఒక్క సీటు రాకపోవడానికి పవన్ చేసిన …
Read More »2019లో పవన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వ నాశనం -టాలీవుడ్ ప్రముఖ నటుడు..
ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడమే అని అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ,అధికార పార్టీ అయిన టీడీపీకి మధ్య ఓట్ల తేడా శాతం కేవలం ఐదు లక్షలు మాత్రమే కావడం విశేషం . అయితే తాజాగా …
Read More »పవన్‌పై నరేష్ సంచలన కామెంట్!
సినీ సెలబ్రిటీలు రాజకీయాల గురించి స్పందించడం చాలా అరుదు. ఎక్కడా లేని తంటాలు వచ్చిపడతాయోనన్న భయంతో సాధ్యమైనంత వరకు రాజకీయాల్లో వేలుపెట్టరు. కానీ, ఈ మధ్య రాజకీయాలంలో కాస్త ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పవన్ జనసేన పార్టీ పెట్టినప్పట్నుంచి తారల హంగామా మొదలైంది. మొదట్లో పెద్దగా నోరు విప్పలేదు. కానీ, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా మీడియా ముందు వారి.. వారి భిన్నాభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు …
Read More »పవన్ కళ్యాణ్ పోటీ అక్కడినుంచే..?
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీ గా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణ యించిన సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పై కొంత క్లారిటీ వచ్చింది .పవన్ అనంతపురం జిల్లానుండి ఎన్నికల బరిలోకి దిగుతారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు.రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా …
Read More »పవన్‌కు పాలిటిక్స్ బాగానే వంట బట్టాయ్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా ఉండరు. అయితే జనసేన పార్టీ కార్యకలాపాల కోసం ట్విట్టర్‌ను మాత్రం వినియోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలను మాత్రమే ఇందులో పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్, అందుకు విరుద్ధంగా తొలిసారి ఓ అభిమాని ఫోటోను పోస్ట్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ ఏంటి.. అభిమాని ఫోటో పోస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. స్వయంగా తాను …
Read More »జనసేనలో.. పవన్ తర్వాత అతనే..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితుల్లో ఒకరు రాజు రవితేజ. వాస్తవానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించాడు రాజు రవితేజ. అతడితో కలిసి ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశాడు పవన్ కల్యాణ్. వాస్తవానికి రాజు రవితేజ్‌తో పవన్ కల్యాణ్‌కు చాలా కాలం క్రితమే పరిచయం ఉన్నప్పటికీ జనసేన పార్టీ పెట్టిన సమయంలో అతడి పేరు వెలుగులోకి వచ్చింది. తాను పార్టీ పెట్టిన సమయంలో.. నా …
Read More »భరతమాత సాక్షిగా జనసేన పార్టీ ఆఫీస్..!
టాలీవుడ్ పవర్ స్టార్‌గా పిచ్చ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాణ్ అనూహ్యాంగా రాజకీయాల్లోకి దూసుకు వచ్చి జనసేన పార్టీని స్థాపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి మద్దతు పల్కిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీలోకి దిగబోతోందని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే జనసేన టీం ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే తాజాగా.. హైదరాబాద్‌లో జనసేన పార్టీ పరిపాలనా కార్యాలయాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇక ముఖ్యమైన విషయం …
Read More »కొడుకు జాతకం తెలుసుకొని షాక్ అయిన పవన్..!
టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కుమారుడు పుట్టిన తరువాత అతని జాతకం తెలుసుకుని పవన్ కళ్యాణ్ షాకయ్యాడట. ఉదయం 10.32 నిమిషాలకు హైదరాబాద్‌లో కొడుకు పుట్టాడు. అతని జాతకంలో వృషభంలో చంద్రుడు ఉండటంతో జన్మ నక్షత్రం.. రోహిణీ నక్షత్రం నాలుగో పాదం.. వృషభ రాశి.. వృశ్చిక లగ్నం.. రాహువు కర్కాటకంలో ఉన్నాడు. చంద్రుడు వృషభంలో ఉన్నాడు. అలాగే కుజుడు సింహంలో ఉన్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు కన్యారాశిలో …
Read More »పవన్ ఫుల్ ఖుషీ.. ఇంతకీ బుల్లి పవర్ స్టార్ పేరు ఏంటో తెలుసా..?
జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగోసారి తండ్రి అయిన సంగతి అందరికి తెల్సిందే. ఆయన మూడో భార్య లెజ్ నోవా మంగళవారం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బాబును పట్టుకొని పవన్ ఉన్న ఫోటో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక పవన్ అభిమానుల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మంగళవారం ఈ …
Read More »