Home / Tag Archives: janasena (page 50)

Tag Archives: janasena

జ‌న‌సేనాని స‌ర్వేలోనూ.. వైఎస్ జ‌గనే సీఎం..!!

సినిమాల ప‌రంగా మేము ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌.. కానీ పొలిటిక‌ల్‌గా మాత్రం వైఎస్ జ‌గ‌నే మా నాయ‌కుడు అంటూ. వ‌ప‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఇప్పుడు జ‌న‌సేన నిర్వ‌హించిన స‌ర్వేలోనే అదే రుజువైంది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొద‌టిసారి పోటీ చేయ‌నున్న జ‌న‌సేన స‌ర్వేలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కే ఎక్కువ‌గా విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌ని తేలింది. సినీ న‌టుడు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ …

Read More »

అన్ననే ఏమి చేయలేకపోయాడు ..తమ్ముడు చేయగలడా .. రేణుక చౌదరి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్నారు .కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేడు. పవన్ లాంటి సినిమా వాళ్ళు ఎంతమంది వచ్చిన కానీ మా పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు . తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీ (రాజ్యసభ)రేణుక చౌదరి మాట్లాడుతూ …

Read More »

పవన్ పొలిటికల్ ఎంట్రీపై రానా షాకింగ్ కామెంట్స్ ..

టాలీవుడ్ యంగ్ హీరో ,దగ్గుబాటి వారసుడు రానా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో ప్రజాయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి జనసేన పార్టీ …

Read More »

అలా చేస్తే కాంగ్రెస్‌కు స‌పోర్ట్… ప‌వ‌న్ తిక్క వ్యాఖ్య‌లు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజ‌కీయ యాత్ర‌ తెలంగాణ పర్యటనలో భాగంగా ఖమ్మంలో చేసిన వ్యాఖ్య‌ల పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు ఫైర్ అయ్యారు. ప‌వ‌న్ కళ్యాణ్ది జ‌న‌సేన కాదు.. భ‌జ‌న సేన అని వీహెచ్ విమ‌ర్శించారు. అయితే హ‌నుమంత‌రావు వ్యాఖ్య‌ల పై ప‌వ‌న్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును గనుక అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన మద్దతు ఆ …

Read More »

జ‌గ‌న్ పార్టీకి చాన్సే లేద‌ట‌.. టీడీపీ మంత్రి జ్యోస్యం..!

పవన్ కల్యాణ్ తెలంగాణ‌లో రాజ‌కీయ యాత్ర పై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్న.. ఏపీలో మరో పార్టీ అవసరమే లేదని అన్నారు. ఇక‌ జగన్ చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోవడం లేద‌ని.. టీడీపీ నిర్వ‌హిస్తున్న జన్మభూమి కార్యక్రమాల అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని …

Read More »

ప‌వ‌న్ పై చెప్పుతో దాడి.. ఊపిరి పీల్చుకున్న కార్య‌క‌ర్త‌లు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మం పర్యటనలో ఉన్నవిష‌యం తెలిసిందే. అయితే ఈ యాత్ర‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ప‌వ‌న్ పై చెప్పుతో దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. బుధవారం తెలంగాణ‌లోని కొత్త గూడెం నుండి ఖమ్మంకు భారీ ర్యాలీతో పవన్ కాన్వాయ్ పై ఓ వ్య‌క్తి చెప్పువిసిరాడు. పవన్ వాహనం తల్లాడ సెంటర్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఇక ఆ జన …

Read More »

ఆ నాడు 11 రోజులు అన్నం తినలేదు…నేడు జై తెలంగాణ ..పవన్ కళ్యాణ్ ను నమ్మలా..వద్దా

తెలంగాణ నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ మంగళవారం జైతెలంగాణ అంటూ నినదించారు. రెండోరోజు కరీంనగర్‌లో అభిమానులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేల తల్లికి ఆఖరిశ్వాస వరకు రుణపడి ఉంటానని అన్నారు. జైతెలంగాణ నినాదం వందేమాతరం అంతటి గొప్ప వాక్యమని అన్నారు. జై తెలంగాణ.. ఆ నినాదం నాకు అణువణువు పులకరింత ఇస్తుంది. వందేమాతరం ఎలాంటి పదమో, మంత్రమో.. జై …

Read More »

అన్న చిరంజీవి చేయ‌లేనిది.. త‌మ్ముడు కళ్యాణ్ వ‌చ్చి ఏం చేస్తాడు..?

టాలీవుడ్‌ మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివ‌రికి ఏం చేశాడో అంద‌రికీ తెలిసిందే. అయితే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా జ‌న‌సేన పార్టీ పెట్టి విర‌గ‌దీస్తా, ప్ర‌శ్నిస్తాన‌ని.. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తిచ్చి చంద్ర‌బాబు అడుగుజాడ‌ల్లో విజ‌య‌వంతంగా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ళ క్రితమే పార్టీ పెట్టి.. ఆ ఎన్నికల్లో అసలు బరిలోకే దిగకుండా.. జ‌న‌సేన పక్క పార్టీలకు మద్దతు ఇచ్చింది. పార్టీ పెట్టిన వెంటనే …

Read More »

పవన్ ముందే కొట్టుకున్న అభిమానులు ….!

జనసేన పార్టీ అధ్యక్షుడు ,ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో ఒక ప్రముఖ హోటల్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన అభిమానులు ,జనసేన కార్యకర్తలు ,నేతలతో సమావేశమయ్యారు .ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు. అయితే దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ ఉన్న హోటల్ దగ్గరకి భారీ సంఖ్యలో పవన్ అభిమానులు తరలివచ్చారు .అయితే పవన్ …

Read More »

కాంగ్రెస్ పార్టీ నేతలంతా నాకు అన్న తమ్ముళ్ళు..

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన పీకే అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ,పవన్ చేపట్టనున్న ప్రజాయాత్ర రూట్ మ్యాప్ ,పార్టీ బలోపేతం లాంటి పలు అంశాల గురించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat