ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ సర్వేల్లో బాగా పేరుగాంచిన సీనియర్ నేత లగపాటి రాజగోపాల్ నేరుగా అమరావతికి వచ్చి.. బాబును కలిసి దాదాపు అరగంటకు పైగా చర్చలు నిర్వహించి వెళ్లారు. బాబుతో లగడపాటి ఇటీవల కాలంలో రెండుమూడు సార్లు భేటీ అయ్యారు. అయితే, ఆ చర్చలేవీ రాజకీయాలకు సంబంధించినవి కావని రాజగోపాల్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎప్పటికప్పుడు ఏపీ …
Read More »జనసేన కానీ…మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరు…వైఎస్ జగన్
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు పాదయాత్రలోభాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 వచ్చే ఎన్నికల్లో జనసేన కానీ, మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరన్నారు జగన్. పవన్‌తోకానీ, ఆ పార్టీతోకానీ తమకు ఎలాంటి నష్టమేమీ లేదన్నారు. జనసేన ప్రభావం తమపై ఎలాంటి వుండబోదని ఒక్క మాటతోతో తేల్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడకుండా జనసేన అడ్డుకుంటుందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అది అపోహ మాత్రమేనని …
Read More »దుమారం రేపుతోన్నఅల్లు అరవింద్ పోలిక..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో ఉన్న నిజాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లో లేదట. స్వయాన చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల బావ అల్లు అరవింద్ అన్న మాటలే ఇవి. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సినీ నటుడు, పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపన రోజు తప్పు చేసిన వారిని ప్రశ్నించేందుకే జనసేన, ప్రజల తరుపున …
Read More »పవన్ కల్యాణ్‌ను ఉప ప్రధాని చేసినా తప్పులేదట..!!
అవును, మీరు విన్నది నిజమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను ఉప ప్రధానిని చేసినా తప్పులేదట. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండి బాబోయ్. స్వయాన కత్తి మహేష్ అన్న మాటలే ఇవి. ఇంతకీ కత్తి మహేష్ ఏమన్నాడనేగా మీ డౌట్. ఇక అసలు విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ సినీ, వ్యక్తిగత విషయాలను నిర్భయంగా బయటపెట్టి దుమ్ము దుమారం రేపాడు కత్తి మహేష్. తాజాగా పవన్ కల్యాణ్ …
Read More »2019 సార్వత్రిక ఎన్నికల్లో.. టీడీపీకి నా సపోర్ట్ ఉండదు.. తేల్చేసిన పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రను తెలంగాణలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఏపీలో మొదలు పెట్టిన పవన్ అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జనసేనాని తన రాజకీయ భవిష్యత్తు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచింది. ఇక పవన్ మాట్లాడుతూ.. జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. అంతేకాకుండా తమ పార్టీ టీడీపీ, వైఎస్ …
Read More »‘అది జనసేన కాదు’..!! – కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అదినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ యాత్రలు చేస్తూ ముమ్మరంగా పర్యటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ చేసిన ట్వీట్లు కొన్ని సోసల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే, కత్తి మహేష్ తన ట్విట్టర్‌లో తంత్రంలేని సేన, యుద్ధంలేని సైన్యం, సమస్య ఇంకా సమసిపోలేదు, ఇప్పటికీ ఆలస్యం కాలేదు, ఏదో …
Read More »పవన్‌కి నాలుగు రోజులకే రక్తం పడుతోందట.. జగన్ మాత్రం 1000 నాటౌట్.. మీరే తేల్చుకోండి…!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇక సోమవారం ఉదయం పుట్టపర్తిలో సత్యసాయి మందిరాన్ని దర్శించుకున్న పవన్ అనంతరం ధర్మవరం చేరుకుని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… గత పది రోజులుగా మాట్లాడి, మాట్లాడి తన గొంతు ఎండిపోయిందని కల్యాణ్ వ్యాఖ్యానించారు. తన గొంతు నుంచి రక్తం వచ్చేంత దగ్గుతున్నానని కూడా పవన్ …
Read More »ఈ ముగ్గురిలో జన నేత ఎవరు?
నిజమైన నాయకుడు అంటే జనం నుంచి పుట్టేవాడు.. వర్గాలు, కులాలు, గ్రూపులు, రాజకీయాలు.. ఇవన్నీ కలిమిలేముల తారతమ్యం నుంచి పుట్టుకొచ్చినవే. ఉన్నోడు లేనోళ్లను దోచుకోవడం, లేనోడు కడుపుమండి తిరుగుబాటు చేయడం ఆ తిరుగుబాటు గ్రూపులే రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందడం. కేంద్ర పాలకల ముందు మోకరిళ్లాల్సిన స్థితిలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బాధిత, పీడిత, బడుగు బలహీన వర్గాల కడుపు …
Read More »జనసేనాని సభలో.. వైఎస్ జగన్ ప్రభంజనం..!!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వారి వారి పార్టీ పటిష్టతలపై అంచనాలను వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. అదేంటంటే..!! జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో వైఎస్ జగన్ పేరు మారుమోగింది. ఇక …
Read More »పవన్ కళ్యాణ్ సభలో ఒక్కసారిగా ఊహించని ఘటనతో పోలీసులు షాక్..
టాలీవుడ్ హీరో ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడికెళ్లినా అభిమానులు ఆయను చూడటానికి తరలివస్తున్నారు. అనంతలో కూడా ఇదే మాదిరిగా ఫ్యాన్స్ పవన్ సభకు వచ్చారు. అయితే ఓ అభిమాని పవన్‌ను కలవడం కోసం చేసిన ప్రయత్నంతో అక్కడున్న వారందరు షాక్ అయ్యారు. పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని పవన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. పవన్‌ను గుండెలకు …
Read More »