ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ ప్రకటించడంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …
Read More »పవన్ కల్యాణా..? చ్ఛిచ్ఛీ..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిల మధ్యన విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి విలేకర్లు పవన్ పేరు ఎత్తగానే.. ఆ వెంటనే చిరంజీవి కార్యక్రమాన్ని హడావుడిగా ముగించేసిన సంగతి విధితమే. ఇదిలా ఉండగా.. పవన్, చిరంజీవిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడింది. అయితే, ఈ సారి రామ్‌చరణ్ వంతైంది. ఇక అసలు …
Read More »JFC.. ఓ జఫ్ఫాగాడి కమిటీ.. పవన్ కల్యాణ్‌ను ఏకి పారేశాడు..!!
JFC.. ఓ జఫ్ఫాగాడి కమిటీ అంటూ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఏకి పారేశారు. జేఎఫ్‌సీ కమిటీనా లేక జప్ఫాగాడి కమిటీనా..? స్కాముల్లో ఉన్న ఐ.ఏ.ఎస్ లు, ఐ.ఆర్.ఎస్ అధికారులు పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో మెంబర్లుగా ఉన్నారని విమర్శించారు. జేఎఫ్‌సీలో ఓక్స్ వాగాన్ స్కామ్ లో భాగస్వామికి ఎలా చోటిస్తారని కత్తి మహేష్ ప్రశ్నించాడు. లెక్కలు పత్రాలు కాదు. ప్రత్యేకహోదా …
Read More »”దారుణంగా ఓటుకు నోటు బాబు పరిస్థితి”..! మరీ ఇంతలానా..!!
2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న నాయకుడినంటూ బూటకపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజటను నట్టేట ముంచిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అయితే, రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు మరిన్ని కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. అయితే, చంద్రబాబు అధికారం చేపట్టాక తాను మేనిఫెస్టోలో పెట్టిన హామీలను …
Read More »పవన్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్న ఫ్యాన్స్
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తే…కొందరు ఆయన ఫ్యాన్స్ కాబోయే సీఎం అంటారు. మరికొందరు 2014 ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన జనసేనాని ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చారని వారి గెలుపునకు తమ నాయకుడే కారణమని చెప్తుంటారు. అసలు తమ నాయకుడు ఒక పిలుపు ఇస్తే…సీన్ పూర్తిగా చేంజ్ అయిపోతుందని ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదని రాజకీయవర్గాల్లో …
Read More »మరోసారి బయటపడ్డ మోగా బ్రదర్స్ మనస్పర్ధలు..!!
వరుణ్ తేజ్, రాశీఖన్నాజంటగా నటించిన తొలి ప్రేమ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. మంచి వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, రాశీఖన్నాల నటన చాలా బాగుందని, వరుణ్‌తేజ్ నాగబాబుకు మంచి గిఫ్ట్ ఇచ్చాడని ప్రశంసించాడు. see also : జూనియర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ …
Read More »”పవన్ కల్యాణ్ న్యూ టర్న్”.. షాక్‌లో ఫ్యాన్స్..!!
సినీ నటుడు, జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ షాకింగ్ డెషీసన్ తీసుకున్నారా..? ఇకపై రాజకీయాలు వదిలేసి తన అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాలపై దృష్టి పెట్టనున్నారా..? అందుకే తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీకి దూరంగా ఉన్నారా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. see also : చిక్కడు – దొరకడు.. వర్మ ఈసారైనా బుక్ అవుతాడా..? అయితే, అటు రాజకీయాలు, ఇటు సినిమాలు ఇలా …
Read More »ఏపీ కాంగ్రెస్ నేతలపై పవన్ సంచలన వ్యాఖ్యలు ..
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల పంచెలు ఊడదీసి కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెను దుమారమే లేపిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు జేఎఫ్సి సమావేశం నిర్వహించిన …
Read More »జగన్ సీరియస్.. పవన్‌కు చెక్.. చంద్రబాబుకు షాక్.. వైసీపీలోకి టాలీవుడ్ సాలిడ్ రైటర్..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్‌ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారా.. అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ చేస్తున్న రాజకీయాలు కరెక్ట్‌గా గమనిస్తే.. ఆయన జగన్ టార్గెట్ చేసుకొని టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైనా ఇబ్బందుల్లో. చిక్కుకున్నప్పుడు అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే బాబు బ్యాచ్ అడ్డంగా బుక్ అయినప్పుడు ఆ మ్యాటర్‌ని డైవర్ట్ చేయడం కోసం పవన్ బయటకు …
Read More »“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? బాలకృష్ణ పంచ్ డైలాగ్
“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు” అవును ఈ మాటలన్నదీ ఎవ్వరో కాదు… టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ.వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్యక్రమం లో పాల్గొన్న బాలకృష్ణ తిరిగి వెళ్ళుతున్న సమయంలో ఓ విలేకరి బాలకృష్ణను..సార్.. జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి అంటూ ఓ విలేకరి …
Read More »