ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి ఏకంగా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాక్షిగా మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటివల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఇదే అంశం మీద ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్డీఏ …
Read More »జనసేన పార్టీలో చేరిన ఏపీపీసీసీ ఉపాధ్యక్షుడు..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా నాలుగు యేండ్ల కింద జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే.అప్పటి నుండి ఆ పార్టీకిచెందిన ఇద్దరో ముగ్గురో తము పార్టీ అధికారక ప్రతినిధులమని మీడియా ముందు ,టీవీ లలో చర్చల్లో పాల్గొనడం మినహా ఇంతవరకు ఆ పార్టీకి చెందిన నేతలు కానీ కార్యకర్తలు కానీ లేరు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు జనసేన పార్టీలో …
Read More »జనసేన ఛాప్టర్ క్లోజ్..! జేపీ సంచలన వ్యాఖ్యలు..!!
రాజకీయాల్లో ముక్కుసూటితనంగా మాట్లాడగల వ్యక్తిగా పేరొందిన జయప్రకాష్ నారాయణ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతోందని పేర్కొన్నారు. అయితే, 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓట్లు చీల్చేందుకు రాజకీయ రంగప్రవేశం చేసి చివరికి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ …
Read More »పవన్ కల్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్‌కు ముందు 160 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని, టాలీవుడ్‌లో 20 శాతం అనే అసోసియేషన్ ఉందని, ఎవరైనా సినిమా వల్ల 20 శాతం నష్టపోతే 80 శాతం హీరోకానీ, డైరెక్టర్‌కానీ ఇవ్వాలనేది ఆ అసోసియేషన్ నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయం మేరకు మీరు ఎంత మంది …
Read More »2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్..? జనసేన..?
2019లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రీపోల్ సర్వేలో పలు ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే, ఏపీలో అధికారపార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో సహా కాంగ్రెస్, జనసేన పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ నాలుగు పార్టీల్లో ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్యనే హోరా హోరీ పోరు సాగనుంది. see also : నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో …
Read More »పవన్‌కు తిట్లు.. మహేష్‌కు ప్రశంసలు..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పరువును మహేష్ నడిబజారుకీడ్చాడు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనమీద ఉన్న కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్కై ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం ఏపీ విభజన నాటి నుంచి నేటి వరకు ఏపీకి …
Read More »పవన్‌కు షాక్ ఇచ్చిన జగన్..!
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి వైసీపీ నేతలు ఢిల్లీకి బయలుదేరిన విషయం అందరికీ తెలిసిందే. వైసీఈప అధినేత వైఎస్ జగన్.. జెండా ఊపి వారి పోరాటానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మార్చి 5న ఢిల్లీలో ధర్నా చేసిన ఆ తరువాత పార్లమెంటులో తమ పోరాటం ఉంటుందని జగన్ తెలిపారు. మార్చి 21న ఎన్టీఏ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు పార్టీలో ఉన్న …
Read More »2019 ఎన్నికలు : సీఎం ఎవరో తేల్చేసిన తాజా సర్వే..!!
2019 ఎన్నికలు : సీఎం ఎవరో తేల్చేసిన తాజా సర్వే..!!, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో.. ఇండియాటుడే-కార్వీ సంస్థలు కలిసి తేల్చేశాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని బాబు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే డబ్బా రాయుడన్న కామెంట్లు ప్రజల్లో వినిపిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది. see also : చంద్రబాబు …
Read More »ఏంటి భయ్యా.. ఈ తొక్కలో మీటింగులు.!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై నటుడు శివాజీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోసాధన కోసం రోడ్డుపైకి రాకుండా.. కాలయాపన చేస్తూ ప్రత్యేక ప్యాకేజీ లెక్కలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు, తన పాట్నర్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న ఏపీ రాజధాని అమరావతి వేదికగా జరిగిన ప్రత్యేక హోదా రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న …
Read More »ఎవడండీ పవన్ కల్యాణ్..!?
ఎవడండీ పవన్ కల్యాణ్..!? జనసేన పేరుతో.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టాడు. ఇంత వరకు ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపి ఆ రెండు పార్టీలతో కలిసి ప్యాకేజీలో పార్టనర్‌షిప్ పొందాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సినీ క్రిటిక్ మహేష్ కత్తి. కాగా, ఇటీవల ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న కత్తి మహేష్ పవన్ కల్యాణ్‌పై, జనసేన పార్టీపై …
Read More »