మీరెవరైనా ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలి అనుకుంటున్నారా?అయితే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం లేదు..ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళప్రతీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశ పడుతున్నారు.కాని ఒక్క జనసేన పార్టీలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేవనే అనుకోవాలి.ఎందుకంటే ఈ పార్టీలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైన ఉంటే “జనసేన స్క్రీనింగ్ కమిటీ” కి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన ఇచ్చారు.అవి పరిశీలించిన …
Read More »చంద్రబాబు,పవన్ కళ్యాణ్ రహస్య భేటీ…డీల్ ఓకే?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.జంపింగ్ చేస్తున్న నేతలను బుజ్జగింపులు,వేరే పార్టీల నుండి వస్తున్న వారికి ఆహ్వానాలు పలుకుతున్నారు.ప్రస్తుతం ఏపీలో ఎక్కువుగా టీడీపీకి గుడ్ బై చెప్తూ వైఎస్ఆర్‌సీపీ లోకి వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో అందరి చూపు ప్రస్తుతం జగన్ పైనే ఉంది.చంద్రబాబు పై ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ఎలా వ్యహరిస్తారు అనేది తెలియాలి. ఈ రెండు పార్టీలు ఇలా ఉండగా ఇక …
Read More »మరో జాతీయ సర్వే…ఇక బాబు తట్టా బుట్టా సర్దుకోవల్సిందే!
ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీలో ప్రతిపక్ష వైసీపీకే అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి.వచ్చిన అన్ని సర్వేల్లోనూ ఆంధ్రలో ఫ్యాన్ గాలే వీస్తుందని చెబుతున్నాయి.జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది.కొన్ని నెలల ముందుతో పోలిస్తే వైసీపీ అధినేత జగన్ గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పింది.అప్పుడు జగన్ కు 43శాతం మంది మద్దతు తెలపగా ఈ ఏడాది ప్రస్తుత ఫిబ్రవరిలో ఇండియా టుడే …
Read More »వైఎస్సార్సీపీలో చేరనున్న బలమైన టీడీపీ కాపు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. చర్చలు సఫలం
అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల మేడా మల్లికార్జున రెడ్డి నుంచి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ లు వరుసగా వైసీపీకి జైకొట్టడంతో టీడీపీనుంచి వైసీపీలోకి వెళ్లే ఎమ్మెల్యేల సిరీస్ కంటిన్యూ అవుతోంది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మరింత మంది టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వైసీపీ …
Read More »చంద్రబాబుకు రక్తం మరుగుతుందట.. ఫన్నీ కామెంట్స్ చేసిన హీరో..ఎవరో తెలుసా?
కొన్ని రోజులుగా హీరో నాగబాబు రాజకీయ నాయకులపై కామెంట్స్ చేస్తు సంచలనం సృష్టిస్తున్న విషయం అందరికి తెలిసిందే.తన తమ్ముడైన పవన్ కల్యాణ్ పార్టీ జనసేనను ఏపీలో గెలిపించాలని కష్టపడుతున్నాడు.ఈ మేరకు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నాడు.మొన్న జగన్,లోకేష్ ను టార్గెట్ చేసిన నాగబాబు తాజాగా చంద్రబాబు పై వ్యాఖ్యలు చేస్తు ఓ వీడియోను విడుదల చేశాడు.జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ సభ్యులపై మండిపడి వాళ్ళ తీరు చూస్తుంటే రక్తం మరుగుతోందని …
Read More »చంద్రబాబుకు ముచ్చెమటలు..తాజాగా వచ్చిన సర్వే లోను వైసీపీదే పైచేయి
ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆయనే మళ్ళీ గెలవబోతున్నారు, తానే మళ్ళీ గెలవాలి, తాను గెలవకపోతే మీకు దిక్కులేదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఎంతలా మైండ్ గేమ్స్ ఆడాలని చూసినా ప్రజలు మాత్రం పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైసీపీకి జోరు పెరిగేలా మరో సర్వే అంచనాలు ముందుకొచ్చాయి.ఇప్పటికే టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ ఛానల్స్ వైకాపా భారీ విజయం ఖాయమని చెప్పగా,ఇప్పుడు తాజాగా …
Read More »చంద్రబాబు కాపుల ఓట్లకోసం పవన్ ని వాడుకున్నట్టు ఇప్పుడు క్రైస్తవుల ఓట్లకోసం పాల్ ని వాడుకుంటున్నాడా.?
వైసీపీ అధినేత జగన్ కుల చిచ్చు పెడుతున్నాడని చంద్రబాబు ఆయన అనుకూల మీడియా గగ్గోలు పెట్టింది. కానీ 1983 నుంచీ చంద్రబాబు చేసిన కుల రాజకీయం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ఇప్పుడు 2014లో కూడా కులానికో హామీ, ఉపకులానికి చెందిన నాయకుడికి ఒక కానుక, కులానికి రిజర్వేషన్, కార్పొరేషన్ పేర్లతో కుల చిచ్చులు పెట్టిందే చంద్రబాబు. ఫలితంగా ఏ కులానికెంత ఇస్తున్నారు.? ఏం ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న …
Read More »జనసేన కు గుడ్ బై చెప్పిన కీలక నేత.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా..!
గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ కార్యకర్తగా తన వంతు చురుకైన పాత్ర పోషించి పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక మంగళగిరి శాఖ అధ్యక్షులు నాయుడు నాగరాజు జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేసారు. సమాచార హక్కు కార్యకర్తగా… పత్రికా విలేకరిగా తన వంతు పని చేస్తూ పేదలకు …
Read More »జగన్ చరిష్మా ముందు సింగిల్ డిజిట్ కే పరిమితమైన తెలుగుదేశం
మరి కొద్ది నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లలో గెలిచి విజయం సాధించనుందని ‘రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్’ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని అధికార తెలుగుదేశం కేవలం 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరుతో జరిగిన ఈసర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ గురువారం విడుదల చేసింది. …
Read More »ఏపీ ఎన్నికలపై దరువు ఫ్లాష్ టీం సర్వే.. ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు.?
వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో కూడా పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసాయి.. నేషనల్ మీడియా కాస్త అటుఇటుగా ప్రాంతీయ మీడియా, ప్రాంతీయ సర్వే సంస్థలు, చానెళ్లు ఇష్టానుసారంగా ఫలితాలివ్వగా దరువు నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది.. వెబ్ ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న దరువు ప్రతీ కార్యక్రమాన్ని ప్రజాప్రయోజనం కోసమే చేసింది. తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు మంచి …
Read More »