సినీ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంత అనుబంధం మా మధ్య ఉంది. కత్తి మహేష్ వివాదంలో కూడా పవన్‌కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను.అలాంటి పవన్ రాజకీయాల్లోకి వచ్చేసరికి తప్పటడుగులు వేస్తున్నారని చెప్పారు. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశపడుతున్నారని అన్నారు. ఇవ్వన్ని చెప్పేది వేరెవరో కాదు..మన తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్ కోన వెంకట్.తాజాగా ఆయన మాట్లాడుతూ …
Read More »కృష్ణాజిల్లాలో ఇంకా కమ్మని రాజకీయమే నడుస్తుందా.? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా.?
ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు కష్టించి పనిచేసే మనుషులు.. ఒకప్పుడు రౌడీయిజానికి ఇప్పుడు రాజకీయానికి కేరాఫ్ అడ్రస్ విజయవాడ.. విద్య, సినిమా, పత్రికారంగం, వ్యాపారం అన్నిటికీ పుట్టినిల్లు మాత్రం కృష్ణాజిల్లానే.. అలాంటి జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుల సమీకరణాలు రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసే కృష్ణాజిల్లాలో గెలుపెవరిది.. ఏపార్టీ ఎలా ముందుకెళ్తుంది.. ఓటరు ఎటువైపు నిలబుడుతున్నాడు అనే అంశాలపై దరువు రిపోర్ట్.. జిల్లాలో రెండు …
Read More »ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని వైనం..130 స్థానాలకు పైగా గెలవనున్న వైఎస్సార్సీపీ
ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు.. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు.. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్ధుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.. తాజాగా సీఎం చంద్రబాబు కూడా సభల్లో మాట్లాడుతూ తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పనులు చేయలేదని చెప్పారు. జనం లేని సభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రి సిద్దా రాఘవరావు కూడా తాజాగా మాట్లాడుతూ పార్టీ మ.. కుడిసిపోతుందంటూ తన అసహనాన్ని వ్యక్త పరిచారు. అలాగే లోకేశ్ అయితే మంగళగిరిలో …
Read More »టీడీపీ-సేన కుమ్మక్కు రాజకీయాల్ని పసిగట్టిన గోదావరిజిల్లా ప్రజలు
పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలకు తాను దూరం అని చెప్పి వారసత్వ రాజకీయాలను ఉపేక్షించనని చెప్పి ఇప్పుడు తన సోదరుడు, సినీ నటుడు నాగబాబును పార్టీలో చేర్చుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనను నరసాపురం నుంచి లోక్‌సభ బరిలోకి దింపుతున్నారు. ఈ నిర్ణయం పట్ల టీడీపీ హస్తం ఉంది అనేది మరో వాదన.. సరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ స్థానం ఉండటంతో జనసేన వ్యూహాత్మకంగా నాగబాబును బరిలోకి దింపాలని …
Read More »జనసేనలోకి నాగబాబు.. అక్కడి నుండి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ
నామినేషన్లకు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో రాష్ట్రంలో రాజకీయాలు గంటగంటకూ మారిపోతున్నాయి. ఇప్పటివరకు జనసేన కార్యకర్తగా కూడా లేని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య కొణిదెల నాగబాబు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో నాగబాబు జనసేనలో చేరబోతున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి యూట్యూబ్ చానెల్ ద్వారా జనసేనకు మద్దతుగా నాగబాబు పనిచేస్తున్నారు. తాను పార్టీలో లేకపోయినా తన తమ్ముడి …
Read More »కేఏ పాల్, జనసేన, మమతా బెనర్జీలు రంగంలోకి, బీజేపీపై నెపం నెట్టేలా
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలకు పదును పెట్టారు. మతాన్ని కూడా ఇందుకు వాడుకుంటున్నారు. తాజాగా క్రిస్టియన్ ఓట్లు చీల్చడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను రంగంలోకి దించారు. కారణం కేఏ పాల్ ప్రతీ సభలో అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించడం మాని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నాడు. పాల్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అది వేరే సంగతి. అలాగే …
Read More »పశ్చిమలో కీలక వికెట్ ఔట్.. దిక్కుతోచని స్థితిలో జిల్లా జనసైనికులు
జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో నవీన్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే ఆయన ఉండి నియోజకవర్గ సీటు ఆశించినా ఆయనకు సీటు ఇవ్వకపోవడంతోపాటు పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని కానీ అలా జరగలేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా …
Read More »జనసైనికులు….నేను రంగంలోకి దిగితే ఒక్కోక్కడికి తడిసిపోయిద్ది..శ్రీరెడ్డి
టాలీవుడ్ ప్రముఖ హీరో ,జనసేనా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయడం శ్రీరెడ్డికి కొత్తకాదు. ఈసారి కూడా ఆమె మరోసారి విరుచుకుపడింది. జనసేన పార్టీలో చాలా మంది కుక్కలు ఉన్నారు, క్రిస్టియన్ ఓట్లు కూడా కావాలని నా పెళ్ళాం కూడా క్రిస్టియన్ ఏ అని పవన్ కళ్యాణ్ సోది కబుర్లు చెబుతున్నాడు. నేను రంగంలోకి దిగితే ఒక్కో నా కొడుక్కి తడిసిపోయిద్ది, జనసైనికులు నా ఈక కూడా పీకలేరు …
Read More »పవన్ కు భారీ షాక్..అడుగుపెట్టిన రేణూ..అసలు కారణం ఇదే!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆసక్తికరమైన పరిణామంతో తెరమీదకు వచ్చారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు. అయితే, రేణుదేశాయ్ సడెన్ గా కర్నూల్ జిల్లాలో పర్యటించిన అందరికి దృష్టిని ఆకర్షించారు. ఓ ఛానల్ ప్రచార కార్యక్రమం కోసం ఆమె ఈ టూర్ వేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణు దేశాయ్ …
Read More »అదే జరిగితే జనసేన నామ రూపాల్లేకుండా పోతుంది.. ఒంటరిగా బరిలోకి
ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది.. ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి ఎన్ని సీట్లు అడగాలి అనే అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అయితే టిడిపి జనసేన పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఈ పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపిని చంద్రబాబు దూరం పెట్టడంతో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పిన విషయాల ప్రకారం సుమారు …
Read More »