మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని వార్త వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఘోర పరాజయం చవిచూశారు.అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. ప్రస్తుతం అతనిపై చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. జగన్ మీద కేసులు పెట్టి ఆ తరువాత ఊరూరా తిరిగి భగవద్గీత …
Read More »జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై ?
మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. అప్పట్లో లక్ష్మినారాయణ వైఎస్ జగన్ కేసుల విషయంలో వెలుగులోకి వచ్చాడు. అనంతరం మహారాష్ట్రకు వెళ్ళిపోయారు.కొన్ని రోజులకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఆ …
Read More »ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ, బీజేపీ, జనసేన తర్వాత స్థానానికి టీడీపీ పడిపోతుందా.?
తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది.. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దారుణ ఓటమిని మూట కట్టుకుంది. టిడిపి ఘోరపరాజయం ఎదురైన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయంగా టీడీపీలో గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలంతా మరో పార్టీని వెతుక్కుంటున్నారు. వైసీపీలోకి వస్తే పదవులకు రాజీనామా చేసి రావాలనేది ఆపార్టీ సిద్దాంతం దీంతో చేసేది లేక పదవులను వదులుకుని ఎన్నికలకు వెళ్లలేక చాలామంది బీజేపీవైపు చూస్తున్నారు. మొత్తం గెలిచిన 23మంది …
Read More »పవన్ కల్యాణ్ షాక్ ..జనసేనకు మరో నేత గుడ్‌బై
ఆంధ్రప్రదేశ్ టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది నేతలు ఇతర పార్టీల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే సంపాదించుకున్న జనసేన పార్టీకి మరో షాక్ తగలనుంది. ఓటమిపై నేతలు అధైర్యపడవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినా అవేమీ వారిలో ధైర్యాన్ని నింపడం లేదు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ…జనసేనకు గుడ్‌బై చెప్పనున్నారు. తిరిగి ఆయన …
Read More »జగన్ ప్రవేశపెట్టిన పధకాల్లో జేడీకి ఇష్టమైంది ఆ పధకమేనట..
తాజా ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కొత్త ప్రుభుత్వాన్ని ఏర్పాటుచేసి ఎన్నికలలో తానిచ్చిన హామీలు అమలుచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అయితే విశాఖలో జనసేన ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన, గతంలో జగన్ కేసులను ఇన్వెస్టిగేట్ చేసిన జేడి లక్ష్మీ నారాయణ మొదటిసారి జగన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రపాలనపై ఆయన స్పందించారు. జగన్ …
Read More »ఏపీ ప్రజలను “ఘోరంగా అవమానించిన” పవన్..!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయాడు.అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో ఘోరపరాజయం పాలయ్యాడు పవన్.సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష …
Read More »ట్విట్టర్ సాక్షిగా ఉన్న కాస్త”పవన్ ఇజ్జత్తు”తీసిన వర్మ
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న శుభతరుణంలో ప్రముఖ టాలీవుడ్ బాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖ టాలీవుడ్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేశాడు వర్మ.ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి చేసిన …
Read More »సీఐ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపు.సీబీఐ మాజీ జేడీ లక్షఓట్లతో ఓటమి..
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ,జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులందరూ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున సీఐ అయిన గోరంట్ల మాధవ్ బరిలోకి దిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ కు మొత్తం 6 లక్షల 99 వేల 739 ఓట్లు వచ్చాయి.ఆయన …
Read More »ఓడిన నైతిక విజయం మాదే-నాగబాబు
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగితే మొత్తం 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే నరసాపురం లోక్‌సభ …
Read More »ఎక్కడా రెండో స్థానంలోనూ కనిపించని గ్లాసు.. ఫ్యానుగాలికి ముక్కలు ముక్కలైపోయింది
జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయగా అందులో 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఫలితాలను చూసి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సహా పార్టీ నేతలు కూడా భారీగా షాకయ్యారు. రాష్ట్రం మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు …
Read More »