Home / Tag Archives: janasena (page 22)

Tag Archives: janasena

లాంగ్ మార్చ్ కు వస్తే డబ్బులు ఇస్తామని మోసంచేసిన జనసేన నాయకులు

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు వస్తే 250 రూపాయలు ఇస్తామని చెప్పి జనసేన నాయకులు మోసం చేశారంటూ పలువురు మహిళలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున భవన …

Read More »

20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ పెట్టిన పేరు లాం……..గ్  మార్చ్?

మద్దెల పాలెం (తెలుగు తల్లి విగ్రహం) నుండి, GVMC గాంధీ విగ్రహం వరకు ఉన్న దూరం 2.5కీ.మీ. 20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ కళ్యాణ్ గారు దీనికి పెట్టిన పేరు లాం……..గ్  మార్చ్.అంటే లాంగ్ మార్చ్ @ 2.50కీ.మీ. ఇంతోటి దూరమున్న ఈ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని ఆదివారం నాడు ప్లాన్ చేశారు! సెలవు రోజు కాబట్టి పిల్లపిత్రేల హాజరుతో గట్టెక్కి,గ్రాండ్ సక్సెస్ అని పచ్చగొట్టాలు,కరపత్రాల్లో …

Read More »

పవన్ మూవీకి నిర్మాత ఖరారు

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరల మూవీల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక రీమేక్ మూవీతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీస్తున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరు పేరు ఖరారైనట్లు చిత్రపురి కాలనీలో వార్తలు వినిపిస్తున్నాయి.చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద పెద్ద సినిమాలను నిర్మిస్తూ వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న దిల్ రాజు పేరు ఖరారైనట్లు …

Read More »

జనసేనకు మరో షాక్ ..పార్టీకి రాజీనామా చేసిన నేత

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఒకపక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొక పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడిపోతున్నారు. తాజాగ జనసేన పార్టీకి మరో సీనియర్ నేత,మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ అంటూ పవన్ కళ్యాణ్ హడావుడి చేస్తున్న తరుణంలో ఆయన పార్టీ నుంచి తప్పుకుంటున్నరని సమాచారం వచ్చింది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం …

Read More »

పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలకు చౌక ధరకే నాణ్యమైన ఇసుక అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ నూతన ఇసుకవిధానం తీసుకువచ్చారు. అయితే భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నదులు, చెరువులు, వాగులు నిండుకోవడంతో ఇసుక తీసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కాస్త ఇరుక రవాణాకు ఇబ్బంది ఎదురవుతున్న విషయం …

Read More »

చైనా యుద్ధంపై జనసేనాని కామెంట్స్… పరవశించిన జనసైనికులు..!

టీడీపీ అధినేత నారావారి పుత్రరత్నం నారా లోకేష్ చేసే కామెడీని మాటల్లో వర్ణించలేము. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఉరి పెట్టుకున్నట్లే అన్నా….అంబేద్కర్ వర్థంతిని జయంతి అని చెప్పినా, రిపేర్ వచ్చేదాకా..మన సైకిల్‌ను గుద్ది గుద్ది నాశనం చేయాలని కార్యకర్తలనే అవాక్కయ్యలే చేసినా, 2012లో వాజ్‌పేయ్ గారు భారత రాష్ట్రపతిగా ఎవర్ని పెట్టాలని చర్చ జరిగినప్పుడు.. ఆనాడు చంద్రబాబు అబ్దుల్ కలాం గారి పేరును ప్రతిపాదించారు అని నవ్వులు …

Read More »

పవన్‌కు షాకింగ్.. సీఎం జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే…!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకపక్క వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ, ఆ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం …

Read More »

చంద్రబాబు వల్లే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ముగిసిపోయిందా.?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య పైన పోరాటం చేయలేకపోయారు.  తాను పార్టీ పెట్టింది పాలించడం కోసం కాదని ప్రశ్నించడం కోసమేనని జనంలోకి వచ్చిన జనసేన అని ఆ జనాన్ని మర్చిపోయి చంద్రబాబుకు నమ్మినబంటుగా మారిపోయారు. …

Read More »

ఆ మూవీ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినీమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఉమ్మడి ఏపీని అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందనే నేపంతో జనసేన పార్టీని స్థాపించాడు పవన్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాడు పవన్. ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక …

Read More »

జనసేనానితో రహస్య బంధాన్ని బయటపెట్టిన చంద్రబాబు..!

ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల మధ్య రహస్య పొత్తు ఉందని…అది ఇప్పటికీ కొనసాగుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. 2014 ఎన్నికలకు ముందు బాబుగారి రాజగురువును కలిసిన కొద్ది రోజులకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. పార్టీ స్థాపించిన తొలి మీటింగ్‌‌లోనే అటు కాంగ్రెస్‌ పార్టీపై, ఇటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై  నిప్పులు చెరిగిన పవన్‌కల్యాణ్…చంద్రబాబును మాత్రం పల్లెళ్లు మాట అన్లేదు సరికదా.ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat