ఏపీలో ఇసుక కొరత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతపై నారావారిపుత్రరత్నం లోకేష్ నాలుగుగంటల నిరాహారదీక్ష చేయగా..పవన్ కల్యాణ్ వైజాగ్‌లో లాంగ్ మార్చ్ పేరుతో రెండున్నర కిలో మీటర్ల షార్ట్ మార్చ్ చేశాడు. ఇప్పుడు బాబుగారు కూడా రంగంలోకి దిగాడు..ఈ నెల 14 న విజయవాడలో 12 గంటల ఇసుక దీక్షకు రెడీ …
Read More »పవన్ కు జగన్ దిమ్మతిరిగే కౌంటర్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వ బడుల్లో అంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని చూస్తున్న సంగతి విదితమే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అంగ్లం మీడియాను ఎలా ప్రవేశ పెడతారని పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ” ఇంగ్లీష్ …
Read More »సీఎం జగన్ కు పవన్ సలహా
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సలహాలు ఇచ్చారు. అదే ఏమిటంటే తెలుగు భాష ,తెలుగు సంప్రదాయాలను ఎలా రక్షించుకోవాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలని పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు కవుల రచనల్ని ప్రోత్సహిస్తూ కవితా సంకలనాలు విడుదల …
Read More »ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్‌రాజు, బోనీకపూర్‌లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్‌గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల …
Read More »వైసీపీలో చేరిన మరో నేత..!
జనసేన మాజీ అధికార ప్రతినిధి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అద్దేపల్లి శ్రీధర్ వైసీపీలో చేరారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. గతంలో జనసేనలో పనిచేసిన అద్దేపల్లి ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేశారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరగగా…ఫలితాలు రాకముందే ఏప్రిల్ 20న ఆయన జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. ఎన్నికలకు ముందే జనసేన దారి తప్పిందని ఆయన గుర్తించారు. దాంతో రాజీనామా …
Read More »చిరు, జగన్ భేటీపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్..!
సైరా మూవీ రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి సతీసమేతంగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. చిరుకు స్వయంగా వైయస్ జగన్ దంపతులు స్వాగతం పలికి…శాలువాతో సత్కరించారు. లంచ్ సందర్భంగా చిరు, జగన్‌ల మధ్య సినీ ఇండస్ట్రీ గురించి, నంది అవార్డుల గురించి చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరు సైరా కలెక్షన్లు పెంచుకునేందుకే జగన్‌తో భేటీ అయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. …
Read More »పవన్ కల్యాణ్‌కు షాక్..వైసీపీలో చేరిన జనసేన కీలక నేత..!
ఏపీలో లాంగ్ మార్చ్ విజయవంతం అయిందని ఆనందంలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు, జనసైనికులకు ఆ పార్టీ మాజీ నేత, అద్దేపల్లి శ్రీధర్ షాక్ ఇచ్చారు. ఇవాళ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో అద్దేపల్లి వైసీపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీ తరపున స్పోక్స్ పర్సన్‌గా అద్దేపల్లి శ్రీధర్ రాణించారు. మంచి వక్త, విషయ పరిజ్ఞానం, సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై లోతైన …
Read More »జనసేనానికి చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..!
వైజాగ్‌లో నవంబర్ 4 న నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం జగన్, వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేశారు. రెండు వారాల్లో ఇసుక సమస్య పరిష్కరించకపోతే.. వైసీపీ నేతల తాట తీస్తా అంటూ పవన్ డెడ్‌లైన్ పెట్టి మరీ రెచ్చిపోయారు. పవన్ విమర్శలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. వైజాగ్‌లో పవన్ కల్యాణ్ చేసిన …
Read More »వీటిలో ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పగలవా పవన్ కళ్యాణ్…?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని కబుర్లు చెప్పారు కదా మరోపక్క అంతకాదు ఇంత అన్న జనసైనికులు మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి. *గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు , *దివాకర్ ట్రావెల్స్ బస్ ఆక్సిడెంట్ జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు, *ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు నష్టపోయినప్పుడు, *అగ్రిగోల్డ్ బాధితులు నష్టపోయినప్పుడు , *ఇసుక లారీ …
Read More »జనసేనాని పరువు అడ్డంగా తీసిన వైసీపీ మంత్రి…!
భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా నవంబర్ 3 న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నన్ను విమర్శించే నాయకుల్లా.. నాకు వేల కోట్ల ఆస్తులు లేవని, కేసులు కూడా లేవని జగన్, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. జగన్ మంచి పాలన అందిస్తే..నేను మళ్లీ …
Read More »