ముఖ్యమంత్రిగా జగన్ 30 ఏళ్లు పాలిస్తే రైతులు మిగలరని, వారికి ఆత్మహత్యలే శరణ్యమని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతులకు నిజంగా సమస్యలు ఉంటే ధైర్యం చెప్పవలసిన నేత ఈ రకంగా ఆత్మహత్యలు అంటూ ఇష్టం వచ్చినట్లు పిచ్చి మాటలు మాట్లాడటం మంచిది కాదు. రైతుల కష్టాలు తెలుసుకుని వాటిపై చర్యలు తీసుకొనేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి. అధికారం కోసం ప్రజలకు ముద్దులు పెడితేనో, …
Read More »నాదెండ్ల జనసేనని వీడితే ఇంకా ఆపార్టీ కోలుకుంటుందా.?
జనసేన పార్టీ కీలక నాయకుడు పవన్ కళ్యాణ్ కు కుడిభుజంగా వ్యవహరిస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఒక్కసారిగా సంచలనం రేపుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ బాధ్యతారహితంగా మాట్లాడడం తన ఓటమికి అభిమానులు కార్యకర్తలు కారణమని చెప్పుకోవడంతో పాటు పార్టీపరంగా సరైన సిద్ధాంతాల్ని అవలంభించడం లో పవన్ విఫలమయ్యాడని అందుకే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన నుంచి నాదెండ్ల వెళ్ళిపోతే ఆ …
Read More »ట్విట్టర్ వేదికగా పూనమ్ కౌర్ ఫైర్
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది. కొన్ని మీడియా గ్రూపులు కావాలని, పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. ‘రెండు బెత్తం దెబ్బలు’ అంటూ పవన్ ఉద్దేశించి ట్వీట్ తాను చేయలేదని స్పష్టం చేసింది. వారంత సైకోల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికలు పూర్తయ్యాయని, అయినా తనకు, తన కుటుంబానికి చేయాల్సిన నష్టమంతా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. …
Read More »బీజేపీతో బంధంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వామపక్షాల ఆగ్రహం..!
బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేనతో పొత్తుపెట్టుకున్న కమ్యూనిస్టులు పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుపతితో మీడియాతో పవన్ మాట్లాడుతూ.. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని తనకు వైసీపీ వాళ్లు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ …
Read More »బెత్తం దెబ్బల ఎఫెక్ట్..దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా..!
దిశ హత్య కేసులో నలుగురు నిందితులు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే రెండు రోజుల క్రితం దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో అత్యాచారం చేసిన నిందితులను వేల మంది వచ్చేసి…చంపేయాలంటున్నారు..రేప్ చేస్తే నాలుగు బెత్తం దెబ్బలు వేసి చర్మం వూడేలా కొట్టండి కాని…నిందితులను చంపే హక్కు లేదంటూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దిశ ఘటనపై పవన్ చేసిన …
Read More »అమరావతిపై అఖిలపక్షం పెట్టి తన పరువు తానేతీసుకున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనకు తానే పరువు తీసుకుంటున్నాడు..అధికారంలోకి వచ్చి ఆరునెలల కూడా కాకముందే వైసీపీ సర్కార్‌పై రోజుకో టాపిక్ పట్టుకుని బురద జల్లుతున్నాడు. అమరావతి నుంచి రాజధాని తరలింపు, పోలవరం, రివర్స్ టెండరింగ్, పల్నాడు దాడులు, కోడెల ఆత్మహత్య డ్రామా, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం ఇలా ప్రతి రోజు ఏదో ఒక అంశం పట్టుకుని ఆరునెలలుగా ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు..బాబుగారి …
Read More »బీజేపీ, జనసేన, టీడీపీ కలయికపై అచ్చెంనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ బీజేపీ గూటిలో చేరేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు దేశమంతటా తిరిగి మోదీని దింపేస్తా అంటూ చరంకెలు వేశాడు. నాకు భార్య, కొడుకు, మనవడు ఉన్నాడు.. పెళ్లాన్ని వదిలేసిన మోదీ పరిస్థితి ఏంటీ అంటూ వ్యక్తిగతంగా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు..ఇక బాబు పార్టనర్ పవన్ కల్యాణ్ …
Read More »జనసేనానిపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్‌లో లేటేస్ట్ సెన్సేషన్ జార్జిరెడ్డి మూవీ..80 వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పీడీయస్ పార్టీని స్థాపించి, ప్రజా ఉద్యమాలు నడిపిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన జార్జిరెడ్డి చిత్రాన్ని యూత్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అయితే జార్జిరెడ్డిలోని ఆవేశాన్ని, ఉద్యమ పంథాను ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా జార్జిరెడ్డిని పవన్ కల్యాణ్‌ను పోల్చడానికి ప్రముఖ దర్శకుడు, విమర్శకుడు తమ్మారెడ్డి …
Read More »పవన్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి మెగా ఫ్యామిలీపై పడ్డాడు. ఈసారి ఏకంగా పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్,మెగా స్టార్ చిరంజీవి గురించి ఆర్జీవీ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” మెగా ఫ్యామిలీపై నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. మెగా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. మెగా స్టార్ చిరంజీవి అంటే ఎనలేని అభిమానం.. మర్యాద ఉంది. చిరు …
Read More »పవన్ ను ఉతికి ఆరేసిన కొడాలి నాని
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఏమని పిలవాలో ఆ పార్టీ తరపున గెలుపొందిన నూట యాబై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూర్చుని సమావేశమై సూచించాలని సలహా ఇచ్చిన సంగతి విదితమే. దీనిపై మంత్రి కొడాలి నాని తనదైన …
Read More »