Home / Tag Archives: janasena (page 19)

Tag Archives: janasena

అమరావతిపై పవన్ కల్యాణ్ యూటర్న్..కారణాలు ఇవే..!

ఏపీకి మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను వ్యతిరేకిస్తూ…ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని నిలదీశారు. తినడానికి తిండి లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడట. అలాగా, …

Read More »

త్వరలో మూతపడనున్న జనసేన పార్టీ..పవన్‌కళ్యాణ్‌కు అవగాహన లేదంట

మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు అవగాహన లేదని ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్‌ చిరంజీవి స్వాగతిస్తే ..అతని సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం వ్యతిరేకిస్తురన్నారు. జనసేన పార్టీకి ప్రజల మద్ధతు లేదని కారెం శివాజీ విమర్శించారు. త్వరలో జనసేన పార్టీ మూతపడుతుందని కారెం శివాజీ జోస్యం చెప్పారు.

Read More »

జగన్ కు చిరు మద్ధతు వెనక కారణం ఇదేనంటా..?

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. సీఎం జగన్ ప్రకటనపై పలువురు మద్ధతు తెలుపుతున్నారు. మరోవైపు టీడీపీ,జనసేన కు చెందిన నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా స్టార్ చిరంజీవి జగన్ నిర్ణయానికి మద్ధతు తెలిపారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి …

Read More »

పవన్ కల్యాణ్‌‌కు వరుస షాక్‌లు.. రాజీనామాబాటలో సీబీఐ మాజీ జేడీ..?

జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరుతో పవన్ కల్యాణ్ తీరుతో విసిగిపోతున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజ రాజీనామా చేయగా…మరో కీలక నేత, సీబీఐ మాజీజేడీ వివి లక్ష్మీ నారాయణ కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు తన ఉద్యోగ బాధ్యతలకు రాజీనామా చేసిన లక్ష్మీ నారాయణ తొలుత సొంత పార్టీ …

Read More »

రాపాకకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన జనసేన అధిష్టానం..!

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. తాజాగా కాకినాడలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక హాజరు కాలేదు. దీంతో పవన్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధిష్టానం రాపాకకు షోకాజ్ నోటీస్ చేసి, రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి …

Read More »

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల పరువు తీసేసిన వర్మ..!

అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన, టీడీపీలను టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలై జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లోకేష్ చంద్రబాబు ఇంట్లో మదన పడిన సన్నివేశాలను చిత్రీకరించాడు. ముఖ్యంగా లోకేష్ ఇంట్లో పడుకొని ఏడుస్తున్న సన్నివేశాలను ఏడుస్తున్నప్పుడు బ్రాహ్మణుని ఓదార్చిన సీన్స్ను అదేవిధంగా చంద్రబాబు లోకేష్కు పప్పు వడ్డించిన ఈ సన్నివేశాలను హాస్యభరితంగా …

Read More »

పవన్‌కల్యాణ్‌‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పరువు నిలిపిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ ఇచ్చారు. రాజోలు నుంచి గెలిచిన రాపాక..మొదటి నుంచి పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. నిండు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తూ..సీఎం జగన్ మాట తప్పరు..మడమ తిప్పరూ అంటూ రాపాక …

Read More »

పవన్ మూవీ ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. బాలీవుడ్ లో హిట్ అయిన ఫింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.దీనికి సంబంధించి ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్స్ఝకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు,భోనీ కపూర్ …

Read More »

పవన్ కు జనసేన ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాక్

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన వారిలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే తూర్పు గోదావారి జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు . అయితే తాజాగా ఈ ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇందులో భాగంగా రేపు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో జనసేన పార్టీ తరపున రైతు సౌభాగ్త దీక్ష …

Read More »

కార్యకర్తలపై మరోసారి అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..!

సినీ స్టార్‌గా పవన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే మెగా హీరోల సినిమా ఫంక్షన్‌లల్లో పవన్ స్టార్ అంటూ స్లోగన్లు ఇస్తూ… పవన్ ఫ్యాన్స్ నానా రచ్చ చేసేవారు.. ఫ్యాన్స్ అల్లరిని మొదట్లో అందరూ లైట్ తీసుకున్నా..అది రాను రాను శ్రుతిమించింది. ..పిచ్చిగా కేకలు పెడుతూ పవన్‌పై తమ అభిమానాన్ని చాటుకునేవారు. క్రమంగా పవన్ ఫ్యాన్స్‌పై దురభిమానులుగా ముద్ర పడింది. ఫ్యాన్స్ గోల తట్టుకోలేక..ఒక్కోసారి మెగాస్టార్ చిరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat